Suryaa.co.in

Month: September 2023

వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా… కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా.

రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు(సీసీఆర్సీలు) పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలివిడతగా వైఎస్సార్‌ రైతు భరోసా సాయంగా రూ.109.01 కోట్లు, పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.11.01 కోట్లతో కలిపి మొత్తం…

బి అర్ ఎస్ లో చేరిన టిడిపి పాల‌కుర్తి ఇన్‌చార్జీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు

– గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 1 : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జీ, రాష్ట్ర పార్టీ అధికార ప్ర‌తినిధి జాటోత్ ఇందిర‌, పాల‌కుర్తి తెలుగు యువ‌త నేత ఎడ‌వెల్లి స‌న్నీ, ఆకుల శ్రీ‌నివాస్‌, గుగులోతు న‌రేశ్‌, కుర్వ శివ‌, ఎడ‌వెల్లి న‌వీన్‌,…

దొంగఓట్లతో గెలవాలన్నదే జగన్ రెడ్డి, అతని ప్రభుత్వ దురాలోచన

– ప్రజాబలం లేదని తెలిసే, అధికారులసాయంతో మంత్రులు ప్రభుత్వపెద్దలు దొంగఓట్ల సృష్టి, టీడీపీ ఓట్ల తొలగింపుపై దృష్టిపెట్టారు • ఓటర్ల జాబితా సవరణ ముసుగులో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వైసీపీనేతలు ఎందుకు ఉలికిపడుతున్నారు? • ఫామ్ -7 దరఖాస్తులపై ఇంటింటి విచారణ జరిపించి, ఓటర్ల అభిప్రాయం తెలుసుకున్నాకే…

బీజేపీ నేతలకు సిగ్గుందా?

– ఏపీకి మట్టి – నీరు తెచ్చి ప్రధాని మోడీ అమరావతిని సర్వ నాశనం చేశారు – జగన్ అమరావతిని సర్వ నాశనం చేస్తే.. బీజేపీ అధినాయకత్వం పల్లెత్తు మాట మాట్లాడ్డం లేదు – భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డ రైతులను ఆదుకోవాలి – సీఎం జగన్ తో బీజేపీ చీకటి ఒప్పందాలను పక్కన…

తెలుగు రాష్ట్రం దుర్మరణం పాలైన రోజు…

మరపురాని ఆ చిరునవ్వు… పంచె కట్టు! అవి 1991 నాటి రోజులు. కదప కాంగ్రెస్ ఎం. పీ డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి తూర్పు గోదావరి జిల్లాకు పర్యటనకు వస్తున్నారు అని తెలిసింది. ఆయన పర్యటన అంటే చాలు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో కాంగ్రెస్ యువకులు బిల బిలమంటూ ఆయనను చుట్టూముట్టేసి… ఆయనను…

ఇసుకారులపై ఉక్కుపాదం మోపే దమ్మెవరికి?

– ప్రకృతి ప్రసాదించిన జాతి సంపదను కాపాడాల్సిన భాధ్యత లేదా? – కోర్టులు చెప్పినా ఖాతరు చేయని వైసీపీ నేతలు – పక్కరాష్ట్రాలకు తరలిపోతున్న ఏపీ ఇసుక – బినామీలతో కోట్లకు పడగలెత్తుతున్న పెద్దలు – ఇంతకూ జెపి కంపెనీ గడువు ఉన్నట్లా? లేనట్లా? – గడువు ముగిసినా తవ్వకాలకు అనుమతి ఎవరిచ్చారు? – ఆ…

మహా ‘నాయుడు’!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నేటి కి 28 ఏళ్ళు! కఠోర యోగాభ్యాసం ఏడుపదుల వయసులోనూ దూకుడు రాజకీయాలు ఆయనకు వారసత్వంగా రాలేదు స్వతంత్ర వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది చంద్రబాబు విశేష కృషికి అద్భుత వరం హైటెక్ సిటీ రైతులను ఆదుకునేందుకు రూ15,500 కోట్లు రుణ మాఫీ నిత్య విద్యార్థి…

షర్మిలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి?

– తెలంగాణలో ఆమెతో కుదరదన్న రేవంత్‌రెడ్డి – కేసీఆర్‌కు మరో అస్త్రం ఇవ్వవద్దని స్పష్టీకరణ – గతంలో టీడీపీతో పొత్తును కేసీఆర్ వాడుకున్నారన్న సీనియర్లు – ఇప్పుడు మళ్లీ షర్మిలను అడ్డుపెట్టుకుంటారన్న విశ్లేషణ – కోమటిరెడ్డి మినహా షర్మిల రాకపై మిగిలిన నేతల వ్యతిరేకత – ఏపీకే పంపించాలని అధిష్ఠానానికి నేతల సూచన -షర్మిలతో ఏపీలో…