Suryaa.co.in

Month: April 2024

అమిత్‌ షా డీప్‌ ఫేక్‌ వీడియో కేసులో రితోమ్‌ సింగ్‌ అరెస్ట్‌

-దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు -అందులో నలుగురు తెలంగాణ -కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలు -హైదరాబాద్‌ గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు -రిజర్వేషన్ల అంశంపై తప్పుడు ప్రచారమే కారణం సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం, రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం, అమిత్‌షా డీప్‌ ఫేక్‌ వీడియోపై బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. అమిత్‌ షా…

మిర్చి పంటలను కాపాడింది టీడీపీ ప్రభుత్వమే

– పయ్యావుల కేశవ్ విడపనకల్ ఏప్రిల్ 29: మండల పరిధి జనార్దనపల్లి, వేల్పుమడుగు, పెద్ద కొట్టాలపల్లి, వి కొత్తకోట, విడపనకల్, ఆర్. కొట్టాల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పయ్యావుల కేశవ్ రోడ్ షో ఆయా గ్రామాలలో పయ్యావుల కేశవ్ కి మహిళలు హారతులతో స్వాగతం పలికారు కార్యకర్తలు, నాయకులు భారీ జనసందోహం నడుమ కేశవ్…

జగన్‌ అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడు

-జగన్‌ ప్రభుత్వంలో అవినీతితో ఆర్థిక లోటు -విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ జగన్‌ ప్రభుత్వంలో ఆర్థిక లోటు పెరిగిపోయిందని, రాష్ట్రం అంతా అవినీతి మయం అయింద ని విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వారి అవినీతితో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదన్నారు. స్మార్ట్‌ మీటర్ల పేరు…

రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం, కంప్యూటీకరణ కూడా పూర్తవడంతో ఫలితాలను చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా టెన్త్ క్లాస్ ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 18 నుంచి…

ప్రజల కోసం సైనికుడిలా పనిచేస్తా

-పాల ఫ్యాక్టరీ ఆవరణలో చిట్టి విగ్రహాన్ని పెడతాం -పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి – సుజనా సమక్షంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత పోతిన బేసు ప్రజల కోసం తాను సైనికుడిలా పనిచేస్తానని, పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. సుజనా సమక్షంలో…

మూకల అప్పారావు మరణం బాధాకరం

-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యాయవాణి ఎడిటర్ మూకల అప్పారావు మరణం బాధాకరం. మూడు దశాబ్దాలకుపైగా ఉపాధ్యాయునిగా కొనసాగి…ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న అప్పారావు గారు మరణించారన్న వార్తతో షాక్ తిన్నా. ఉపాధ్యాయుల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ…

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలను భయపెడుతున్న వైసీపీ

• వివాదాలను సృష్టించి పేదల ఆస్తులను కొట్టేసేందుకు కుట్ర • టీఆర్వోలకు సర్వాధికారులు… సివిల్ కోర్టులకు వెళ్లకుండా చేసిన వైనం • సెక్షన్ 5 ప్రకారం టీఆర్వోలుగా ఎవరినైనా నియమించేలా చట్టం • వైసీపీ అనుంగులను టీఆర్వోలుగా నియమించుకుని… భూములను కొట్టేసేందుకు యత్నం • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి…

స్క్రిప్ట్ చదువుతూ చక్కగా అబద్దాలు చెప్పిన జగన్

-సంపదను సృష్టించడంలో జగన్ రెడ్డి పూర్తిగా విఫలం -చంద్రబాబు పాలనలో 100 శాతం అభివృద్ధి… జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 66 శాతం మాత్రమే వృద్ధి -ప్రతి నెల 9 వేల కోట్ల సంపదను సృష్టించలేక అప్పులపై ఆధారపడిన జగన్ రెడ్డి -ఏపీ అప్పులపై జగన్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కాగ్ -సంపద సృష్టికి…

శుభకార్యాలకు ఇక 3 నెలల బ్రేక్

-మూఢాలు, ఆషాఢం కారణంగా వచ్చే మూడు మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు సాధారణంగా ఎండాకాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది. వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు. ఈ నెల…

ప్రజల ఆస్తిపై జగన్ కన్ను

కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎటుచూసినా దాడులు అక్రమాలు మాత్రమే కనపడ్డాయి తప్ప, ఎక్కడ అభివృద్ధి కనబడలేదని అన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిందని పంట కొనుగోలు సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతుల పూర్తిగా నష్టపోతున్నారని ఈ…