Suryaa.co.in

Year: 2024

ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

మీలో ఎవరూ దీన్ని నమ్మరు.. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి మోహన్‌లాల్ ఖట్టర్, కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. అతను తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి, తన కొద్దిపాటి వస్తువులతో ఒక చిన్న వసతికి బయలుదేరాడు.అతను ఆరెస్సెస్ లో ఉన్నప్పుడు, అతను తన ఆస్తులు, పొదుపు మొత్తాన్ని విరాళాలకు ఇచ్చాడు. ఇప్పుడు తన…

జగన్.. యుపిఎస్సీ..ఒక ఏబీ వెంకటేశ్వరరావు

(మార్తి సుబ్రహ్మణ్యం) ఆంధ్రప్రదేశ్ చరిత్రలో.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఒక ఐపిఎస్ అధికారి ముఖ్యమంత్రిని కలవని వైనం మీరెప్పుడైనా విన్నారా? కన్నారా? నో.. నెవ్వర్.. ఏ ఐపిఎస్ అయినా.. ఐఏఎస్ అయినా, పోస్టింగుల కోసమో.. లేక ప్రొటోకాల్‌ను గౌరవించో.. ఇవన్నీ కాకుండా మొహమాటం కోసమో ముఖ్యమంత్రిని కలిసి తీరాలి. తీరతారు కూడా! అలాంటిది ఒక ఐపిఎస్…

పోలీసులకే రక్షణ లేదంటే సాధారణ ప్రజల సంగతేంటి?

-పోలీసుస్టేషన్‌పై దాడి చేసినా పట్టించుకోరా? -పేర్ని నాని, కిట్టూల దెబ్బకు పోలీసులే భయపడ్డారు – ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం మాకు లేదు – బుల్లెట్‌ రిపోర్ట్‌ పేరుతో తమ పార్టీపై టీవీ 9 దుష్ప్రచారం – వారిపై కఠిన చర్యలు తీసుకుని విశ్వాసం కల్పించాలి – కోడ్‌ ఉల్లంఘనలపై చోద్యం చూస్తున్నారు – రాష్ట్రంలో…

మంగళగిరిలో నారా లోకేష్‌ రంజాన్‌ ప్రార్థనలు

ముస్లిం సోదరులకు యువనేత శుభాకాంక్షలు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని యువనేత నారా లోకేష్‌ మంగళగిరి అంజుమన్‌-ఈ- హిమాయతుల్‌ ఇస్లాం ఈద్గాను గురువారం సందర్శించారు. ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వారితో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్ద యువనేతకు ఘనస్వాగతం లభించింది. క్రమశిక్షణ, దాతృ త్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ పర్వదినమని, దివ్య…

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న కన్నా

ముప్పాళ్ల గ్రామంలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు గురువారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. వారికి రంజాన్‌ శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేర్ని నానిపై కేసు నమోదు

పోలీసుస్టేషన్‌పై దాడి చేసి హంగామా సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద చిలకలపూడి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. బుధవారం వైసీపీ అనుచరులతో స్టేషన్‌పై దాడి చేసి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కానిస్టేబుల్‌ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరికొందరిపై కేసులు…

సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం

-బీసీల తలరాతలు మార్చేందుకే డిక్లరేషన్ తెచ్చాం -త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం డిక్లరేషన్ -ప్రజలు కొట్టే దెబ్బతో తాడేపల్లి కోట బద్ధలవ్వాలి -అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం -అంబాజీపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంబాజీపేట/పి.గన్నవరం : బీసీల తలరాతలు మార్చేందుకే బీసీ డిక్లరేషన్ తెచ్చామని, 50 ఏళ్లకే బీసీలకు…

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు

– రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి – వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల బ్రతుకులు అంధకారమయ్యాయి – ప్రజా ప్రభుత్వ స్థాపనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యం – నారా భువనేశ్వరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోరారు….

అవినీతి కేసు కవిత వ్యక్తిగతం.. తెలంగాణకు ఏం సంబంధం?

(రాజేష్) కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తమకు తాము తెలంగాణ స్వతంత్ర యోధులమని ఫీలవుతుంటారు. తెలంగాణ తెచ్చింది తమ కుటుంబమేనని భావిస్తుంటారు. కేసీఆర్ అయితే పబ్లిగ్గానే తెలంగాణ తనవల్లే వచ్చిందని చెప్పుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ప్రతి ఎన్నికల బహిరంగ సభలో చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చానని చెప్పుకునే వాడు. ఓడిపోయాక…

CM Revanth Reddy, among the galaxy of personalities, attends Eid celebrations at Shabbir Ali’s residence

Hyderabad, April 11: In a remarkable display of communal harmony and celebration, an illustrious array of personalities, including Chief Minister A. Revanth Reddy gathered at the residence of Mohammed Ali Shabbir, Advisor to the Telangana Government and Congress stalwart, on…