యరపతినేని సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలో చేరిన 75 కుటుంబాలు

కండువా కప్పి ఆహ్వానించిన యరపతినేని శ్రీనివాసరావు

 పిడుగురాళ్ల పట్టణంలోని 6వ వార్డుకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 75 కుటుంబాలు వైసీపీ పాలనపై విసుగు చెంది ఆదివారం టీడీపీలో చేరారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో 6వ వార్డు పార్టీ ఇన్‌చార్జ్‌ బిజ్జిలి వెంకట్రావు ఆధ్వర్యంలో వారంతా టీడీపీ కండువా కప్పుకున్నారు.

పార్టీలోకి చేరిన వారిలో సాపావత్‌ రాము నాయక్‌ (సుగాలి), రామావత్‌ శ్రీను నాయక్‌ (సుగాలి), రామావత్‌ సీత నాయక్‌ (సుగాలి), మూడవత్‌ దత్త నాయక్‌ (సుగాలి), సాపావత్‌ బాలాజీ నాయక్‌ (సుగా లి), మోదడుగు శివప్రసాద్‌ (సుగాలి), రామావత్‌ మల్లీశ్వరి బాయ్‌ (సుగాలి), మోదడుగు శిరీష బాయ్‌ (సుగాలి), రామావత్‌ మోనిక బాయ్‌ (సుగాలి), రామా వత్‌ ప్రసాద్‌ నాయక్‌ (సుగాలి), రామావత్‌ లక్ష్మీ బాయ్‌ (సుగాలి), రామావత్‌ వాసు నాయక్‌ (సుగాలి), రామావత్‌ సాయి నాయక్‌ (సుగాలి), రామావత్‌ సోమా నాయక్‌ (సుగాలి), రామావత్‌ రమణి బాయ్‌ (సుగాలి), రామావత్‌ చిన్న మల్లీశ్వరి బాయ్‌ (సుగాలి), రామావత్‌ అంజమ్మ బాయ్‌ (సుగాలి), రామావత్‌ నవీన్‌ నాయక్‌ (సుగాలి), రామావత్‌ నాగ నాయక్‌ (సుగాలి), సాపావత్‌ కవిత బాయ్‌ (సుగాలి), పానిగోతు జగ్గు నాయక్‌ (సుగాలి), రామావత్‌ అది బాయ్‌ (సుగాలి), రామావత్‌ సీత బాయ్‌ (సుగాలి), రామావత్‌ శంకర్‌ నాయక్‌ (సుగాలి), వంకడవత్‌ దేవి బాయ్‌ (సుగాలి), రామివత్‌ యేసమ్మ బాయ్‌ (సుగాలి), దున్న కుమారి, కోట ప్రశాంతి, కోట అనూష, కోట అన్నమ్మ, షేక్‌ షరీఫాన్‌, ప్రసాదం రాజు, ప్రసాదం శ్రీను, కుమారి, పొగర్తి బుజ్జి, కామదుల మంగమ్మ, పొగర్తి ఈశ్వరమ్మ, పొగర్తి తిరుపతమ్మ, కత్తుల అంకమ్మ, పొగర్తి బుల్లిమ్మాయి, కామదుల నాగమ్మ, ప్రసాదం రామకోటమ్మ, ఆంగులూరి తిరుపతమ్మ, ఆంగులూరి ఆంజనేయులు, బొజ్జ మణికంఠ, బొజ్జ పెద్ద మణికంఠ, పొగర్తి అంకమ్మ, చిన్న ఆంగులూరి తిరుపతమ్మ, పొగర్తి చిన్నమ్మాయి, పొగతి మారుతి, పొగర్తి పద్మ, పసుపులేటి గోపి, పసుపులేటి అంజమ్మ, ఆంగులూరి రమణ శ్రీరామ్‌ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాదం రాజు, బిజ్జిలి ఇజ్రాయెల్‌, శ్రీరామ్‌ శ్రీనివాసరావు, కాంట్రకుంట నాగయ్య, బిజ్జిలి అచ్చయ్య, ఆంగులూరి అంకారావు, వేముల శివ శంకర, జిమ్మిశెట్టి రామకృష్ణ, మొగిలి ఏడుకొండలరావు, వడ్డవల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply