యూపీలో సీట్ల పంపకం ఖరారు

యూపీలో ఇండియా కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. 80 లోక్సభ స్థానాల్లో 17 సీట్లను కాంగ్రెసు కేటాయించేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించింది. మిగిలిన 63 సీట్లలో SP, మిత్రపక్షాలు బరిలోకి దిగనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. తొలుత కాంగ్రెస్ 20 సీట్లను డిమాండ్ చేసినా 17 స్థానాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Leave a Reply