ప్రజాగళం సభతో జగన్మోహన్ రెడ్డి పీడ రాష్ట్రానికి విరగడ కాబోతోంది

ప్రజాగళం సభలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు 

నా జీవితంలో ఎప్పుడూ ఇంతజనాన్ని చూడలేదు. జగన్ అరాచకపాలనపై ఎంతవ్యతిరేకత ఉందో జనసంద్రాన్ని చూస్తే అర్థమవుతోంది. ప్రజాగళం సభతో జగన్మోహన్ రెడ్డి పీడ రాష్ట్రానికి విరగడ కాబోతోంది. రాబోయే ప్రజాప్రభుత్వం 5కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుంది.

Leave a Reply