Suryaa.co.in

**

మద్యం సేవించి ఆరేళ్ళ చిన్నారిపై లైంగికదాడికి యత్నం

నల్గొండ: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు.ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం……… కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన చలకపల్లి రమేశ్‌(27) తన స్నేహితుడి బంధువుల ఇంటివద్ద జరిగిన శుభకార్యానికి హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం మద్యం సేవించి ఆ గ్రామంలోని సంబంధిత బంధువులకు చెందిన ఆరేళ్ల…

త్రివిధ దళాల అధిపతుల కమిటీ ఛైర్మన్‌గా జనరల్‌ నరవణె

త్రివిధ దళాల అధిపతుల(చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్ ‌- CoSC) కమిటీ ఛైర్మన్‌గా సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవల ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో నరవణెను నియమించారు. త్రివిధ దళాల అధిపతుల్లో ఆయనే సీనియర్‌ కావడంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు…

రేపు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ..చురుగ్గా ఏర్పాట్లు

అమరావతి ఐకాస తిరుపతిలో తలపెట్టిన సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.ఐకాస నేతలు సభా ప్రాంగణం వద్ద భూమి పూజ నిర్వహించారు. రైతులు అమరావతి నినాదం ఎలుగెత్తి చాటేలా ఈ సభ నిర్వహిస్తున్నారు. ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’ పేరిట రేపు రాజధాని రైతులు నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.ఈ మేర ఐకాస నేతలు…

రైతులతో పాటు మోడీ ప్రసంగాన్ని వీక్షించిన సోము వీర్రాజు

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంటలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటన.అహమదాబాద్ లో ఆర్గానిక్ వ్యవసాయం పై ప్రధాని మోడీ ప్రసంగం.. తేటగుంట రైతు భరోసా కేంద్రంలో రైతులతో పాటు మోడీ ప్రసంగాన్ని వీక్షించిన సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం అట్టడుగున ఉన్న రైతులకు చేరే విధంగా చర్యలు….

తెలంగాణలో మళ్ళీ కంటైన్మెంట్ జోన్లు

హైదరాబాద్ నగరంలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు షురూ అయ్యాయి. ఒమిక్రాన్కేసులు తేలిన నేపథ్యంలో హైదరాబాద్లోని టోలీచౌక్ మొత్తం ఒకే క్లస్టర్గా నిర్బంధం చేశారు.కేసులు నమోదైన పారమౌంట్ కాలనీని పోలీసులు, వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేసి జీనోమ్ సీక్వెన్సింగ్కు కూడా శాంపిల్స్ పంపించినట్లు వైద్యాధికారులు తెలిపారు….

ఆరోపణలపై జస్టిస్ చంద్రు స్పందన

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తాకథనాలపై, ఆరోపణలపై, జస్టిస్ చంద్రు మొదటిసారిగా స్పందించారు. APCLA సంస్థకు ఈమెయిల్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. వారి ప్రకటన సారాంశం: “చెత్త వార్తలను నమ్మవద్దు, నేను రిటైర్ అయిన తరువాత 9 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం నుంచి ఏ పదవిని స్వీకరించలేదు….

మచిలీపట్నంలో కానిస్టేబుల్ పై మందుబాబు దాడి

మచిలీపట్నంలో కానిస్టేబుల్ పై మందుబాబు దాడి. మద్యం సేవించి ఆకతాయిలు అల్లరి సృష్టిస్తున్నారంటూ డయల్ 100 కు కాల్. డయల్ 100 కు వచ్చిన ఫిర్యాదుపై స్పందించి అక్కడకు వెళ్లిన మచిలీపట్నం పోలీసులు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మద్దెల కృష్ణను మచిలీపట్నం పోలీస్స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన మద్దెల కృష్ణ….

అమరావతి పరిరక్షణ మహోధ్యమ సభకు తరలిరావాలి

– ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్నది రాష్ట్ర ప్రజల కాంక్ష – మేథావుల ముసుగుతో కొందరు వైసీపీ సానుభూతిపరులు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు రేపు తిరుపతిలో తలపెట్టిన రాజధాని అమరావతి పరిరక్షణ మహోధ్యమ సభకు రాష్ట్ర ప్రజానీకం అంతా కదలి రాజధాని అమరావతికి మద్ధతు తెలపాలని కోరుతున్నాం….

Lokesh blames Govt for IT companies leaving Vizag

HSBC closure a big setback to North Andhra youth ‘Commercial capital’ turned into a ‘city of no destiny’ Jagan rule facing ‘trust deficit’ among investors AMARAVATI: TDP National General Secretary Nara Lokesh on Thursday asserted that the YSRCP Government’s ‘trust…

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి: ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ: ధర్మో రక్షతి రక్షిత: సత్య మేవ జయతే అహింసా పరమో2ధర్మ: ధనం మూలమిదం జగత్ జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి…