Suryaa.co.in

Entertainment

గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య

-దగ్గుబాటి ఇంట.. గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి
Whats-App-Image-2022-01-15-at-22-15-08 పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన..సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు.

LEAVE A RESPONSE