Thursday, June 8, 2023
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగల్లో 'దసరా' ఒకటి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆ దుర్గమ్మను మనసారా సేవించడం, ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో...
అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపమని మంత్రులను పంపాడు. భేరీ భాంకారాలు చేసి, శూలాలతో పొడిచి, ముసలాలతో మోది, ఏనుగులతో త్రొక్కించి, ఏనుగులతో త్రొక్కించి వారు కుంభకర్ణుని నిదురనుండి లేపారు. లేవగానే కుంభకర్ణుడు మాంసరాసులను సుష్ఠుగా తిని, కుండలతో రక్తం త్రాగి, త్రేవ్చాడు. విషయం తెలుసుకొని, స్నానం చేసి, సర్వాభరణాలు...
నవరాత్రి సమయంలో నే కాదు ఎప్పుడు ఎవరికి తాంబూలం ఇచ్చిన ఆ ఆడవాళ్లకు అమ్మవారి స్వరూపంగా భావించే ఇవ్వాలి.. భావించడం ఎందుకు అమ్మవారే అనుకోవాలి.. ప్రతి స్త్రీ లోనూ ఆ తల్లి అంశ ఉంటుంది.. చిన్న పిల్లలు బాల స్వరూపం.. ముత్తైదువులు త్రి మాత స్వరూపం, బిడ్డలు కనని తల్లి పార్వతి స్వరూపం ఆమె...
ఆదిలాబాదు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది ఆదిలాబాదు జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి...
భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించటంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఇవన్నీ కూడా తన నుండే ఉద్భవించాయని, దారం లో గుచ్చబడిన పూసల వలె తన యందే స్థితమై ఉన్నాయని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆయనే ఈ సమస్త సృష్టికి మూలము, మరియు తిరిగి ఇదంతా ఆయనలోకే తిరిగి లయమైపోతుంది....

గీతావతరణము

భగవంతుడు ప్రజలను సృష్టించుటకు పూర్వమే వారికి ఆహారమును ఏర్పాటుచేసి తర్వాతనే ప్రజలను సృష్టించినాడు. తల్లి గర్భములోనుంచి శిశువు పుట్టగనే ఆ శిశువునకు కావలసిన స్తన్యము సిద్ధమై యున్నదిగదా! అటులనే పంచభూతములను ముందు సృష్టించి వానిలో ప్రజలకు కావలసిన ఆహారము ఏర్పాటు చేసినతర్వాతనే ప్రజలను సృష్టించినాడు. స్థూలదేహమునకు ఆహార మెటులవసరమో, సూక్ష్మదేహమునకున్ను ఆహారము అవసరమే గదా...
పసుపుకొమ్మలను సేకరించి , నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి , ఎండలో ఆరబెట్టి , కుంకుమరాళ్లను కలిపి , దంచి , జల్లించి , సేకరించినది ఉత్తమమైనది. ఇటువంటి కుంకుమతో అమ్మను ఆరాధించిన అన్నికోర్మెలు నెరవేరతాయి. కుంకుమను స్త్రీలు ప్రత్యక్షంగా ధరించవచ్చు. పురుషులు ముందుగా చందనమును ధరించి , ఆపైన కుంకుమను ధరించాలి. ఈవిధంగా ధరించనియెడల...
మహాప్రళయం సంభవించినప్పుడు జగత్తులోని జీవరాశి అంతా లయమైపోతుంది. లోకంలోని జీవరాశితో పాటుగా మిగిలినవారు కూడా లయం అయిపోతారు. అంటే గతంలో చెప్పినట్లుగా దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలన్నీ నాశనమయిపోతాయి. వీరందరికీ దైవత్వము, గంధర్వత్వము అనేవి గతజన్మలో చేసినటువంటి పుణ్యఫలంవల్ల వచ్చినవే. కల్పాంతం దాకా బ్రహ్మ తన పదవిలో ఉంటాడు....

బాలార్చన

ఆదిపరాశక్తి అర్చనల్లో అమ్మవారికి “బాలార్చన” ప్రీతిపాత్రం ఆదిపరాశక్తి అయిన కనకదుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన అర్చనలలో బాలార్చన ఒకటి. రెండు నుంచి పదేళ్ళలోపు ఉన్న బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి వారిని ప్రత్యక్షంగా అర్చించే విధానమే 'బాలార్చన' దీన్నే 'కుమారీ పూజ' అని కూడా పిలుస్తారు. ఏడాదిలోపు, పదేళ్ళు దాటిన బాలికలు ఈ పూజ అందుకొనేందుకు అనర్హులని...

దివ్యత్వం

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి , ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి. ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద. వేదాలు పదేపదే చెప్పే విషయం. దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు....

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com