Suryaa.co.in

National

నేటి సతీ సావిత్రి!

యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి సంపాదించుకుందన్నది అలనాటి సతీసావిత్రి.. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఇంజనీర్‌ అజయ్‌ భార్య అర్పిత. పసిబిడ్డను ఎత్తుకొని అడవి లోకి వెళ్లిన ఆమె పోరాటం ఫలించింది. చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన PMGSY సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు…

జర్నలిస్టు బ్రతుకు “చిత్రం”!

చేత పెన్ను.. కెమెరా కన్ను.. గట్టిగా రాసే వెన్ను.. దంచి కొట్టే గుండె దన్ను.. అవినీతిపై ఎక్కుపెట్టే గన్ను సెటైర్ అయితే ఫన్ను.. యాజమాన్యాల నోట్లో జున్ను రాసేవాడి నోట్లో నిత్యం మన్ను.. జీవితాన లేదు తీరుతెన్ను కష్టాలకూ ఉండదు దరీతెన్ను.. జిందగీకే లేని దారీతెన్నూ.. మంచి వార్త రాస్తే గుండె నిండు అక్రమం చూస్తే…

కులాంతర వివాహలు చేసుకున్న వారికీ ప్రభుత్వ ఉద్యోగాలు

స్టాలిన్ మరో సంచలనాత్మక నిర్ణయం దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న తమ రాష్ట్రంలో ఇప్పటికే సంచలానాత్మక నిర్ణయాలు ఎన్నో తీసుకోని నూటికి నూరు శాతం పాలన అందిస్తూ ప్రజల్లో గొప్ప నాయకుడై, దేశంలో ప్రధమ స్థానం సాధించిన స్టాలిన్ ఈరోజు మరో సంచలానాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది కులాంతర, ప్రేమ వివాహాలు చేసుకొని…

మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. కాల్పుల్లో… ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కోర్చి పీయస్ పరిధిలో ఈ…

వచ్చే వారం తెరుచుకోనున్న శబరిమల ఆలయం

శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది.రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు.మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా రోజుకు 30వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది. 2 నెలల పాటు వర్చువల్ క్యూ విధానంలో రోజుకు 30వేల మంది భక్తులకు…

దేశ పురోగతి కోసం ప్రజాఉద్యమాల నిర్మాణంలో పత్రికల పాత్ర కీలకం

– స్వచ్ఛభారత్ కార్యక్రమం ఓ ఉద్యమరూపు సంతరించుకోవడంలో మాధ్యమాలు పోషించిన పాత్ర అభినందనీయం – ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజా పక్షం వహించడం ప్రచార, ప్రసార మాధ్యమాల బాధ్యత – రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తొలినాళ్ల నుంచి పత్రికలంటే తనకెంతో అభిమాన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – వ్యవసాయం, మాతృభాష, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి…

కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

బెంగళూరు: కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (Kannur-Bengaluru Express) రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్‌ రైలు కన్నూరు నుంచి బెంగళూరు వెళ్తున్నది.బెంగళూరు డివిజన్‌లోని తొప్పూరి-శివ్డీ ఘాండ్‌ మధ్య పర్వతంపై నుంచి బండరాళ్లు పట్టాలపై పడిపోయాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఐదు బోగీలు పట్టాలు (derailed) తప్పాయి. సమాచారం అందుకున్న…

కేదార్నాథ్ ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రం

ఉత్తరాఖండ్: ఈరోజు కేదార్నాథ్ జ్యోతిర్లింగ పరిదిలోని ప్రస్తుత పరిస్థితి. కేదార్నాథ్ ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ఆరునెలలు ఇలా మంచుతో కప్పబడి ఉంటుంది అలా మంచితో కప్పబడిన ఆరు నెలలు ఆలయాన్ని మూసే ఉంచుతారు. ఆలయాన్ని మూసే రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తారు అలా ఆరు నెలలు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది మళ్లీ…

దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా ప్రజలను చైతన్య పరచండి

– గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన – పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపైనా దృష్టిపెట్టాలి – ప్రజాజీవితంలో నైతిక విలువలను పెంపొందించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచన – నూతన జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలుకావడంలో చొరవతీసుకోవాలి – మాతృభాషలో విద్యాబోధనను ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్లాలని సూచన న్యూఢిల్లీ:…

అప్పడాలమ్మకు అత్యున్నత పురస్కారం

ఈమె పేరు జస్వంత్తి బెన్. ఆమెకు ఇప్పుడు 91 సంవత్సరాలు.. 1959లో చేతిలో ఉన్న 80 రూపాయలతో “లిజ్జత్ పాపడ్స్” పేరుతో అప్పడాల వ్యాపారం ప్రారంభించింది. ఆమెను చూసి అప్పుడు అందరూ నవ్వుకున్నారు. అప్పడాల వ్యాపారం చేస్తుందట అంటూ గేలి చేశారు. ఆమె కుంగిపోలేదు. 1960 లో ఆమె అప్పడాలు ఆరబెట్టడానికి ప్యాక్ చేయడానికి ఒక…