Sunday, September 25, 2022
- రాజ్యాంగంలోని 142వ అధికరణ ప్రకారం కోర్టులకు ఆ విశేషాధికారం - సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు - మధ్యప్రదేశ్‌లో భూ వివాదం కేసులో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ కొట్టివేత న్యూఢిల్లీ: ఏదైనా కేసు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైనప్పటికీ..ఆ కేసుకు ప్రైవేటు/సివిల్‌ స్వభావం ఉంటే, బాధితుల కులం ఆధారంగా...
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
ఢిల్లీలో నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాలు అందజేశారు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రఖ్యాత 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు ప్రదానం చేశారు. దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా ఆయన చిత్రసీమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది....
గువాహటి: భారత్‌-చైనా మధ్య అనేక అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలన్నింటినీ ఒకేలా చూడాలన్నారు. లద్దాఖ్‌, ఈశాన్య ప్రాంతంలోని సమస్యల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘2020లో ఇరుదేశాల మధ్య...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరవు భత్యం(డీఏ)ను 3శాతం పెంచింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు జులై 2021 నుంచే...
- ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం చుక్కలనంటుతోన్న పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో పడిందా..? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అసలు పెట్రోల్ ధరలు తగ్గేనా? అనే ఆలోచనల్లోకి వెళితే, పెరగడమే కాని తగ్గడం లేదు...
ల‌ద్దాఖ్‌లోని గ‌ల్వాన్ ఘ‌ట‌న త‌రువాత భార‌త ప్ర‌భుత్వం సైనికుల కోసం అధునాత‌న‌మైన ఆయుధాల‌ను స‌మ‌కూర్చ‌డం మొద‌లు పెట్టింది. ఇండియా చైనా బోర్డ‌ర్లో ఇరు దేశాల సైనికులు ఆయుధాల‌తో ప‌హ‌రా నిర్వ‌హించ‌కూడ‌దు అనే ఒప్పందం ఉన్న‌ది. అయితే, ఆ ఒప్పందానికి చైనా తూట్లు పొడిచి ఈటెలు, ముళ్ల వంటి ఆయుధాల‌తో గ‌ల్వాన్‌లో భార‌త్ సైనికుల‌పై దాడి...
‘‘అధికారం కోసం వచ్చిన వ్యక్తులము కాదు.భారత్ ను గొప్పగా నిర్మించడమే మాలక్ష్యం. మహాన్ భారత్ ను నిర్మించే లక్ష్యంతో మా పార్టీ స్థాపించబడింది. అధికారం కోసం రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులము కాదు‘‘ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అండమాన్ నికోబర్ లో బిజెపి కార్యకర్తలు, మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశం లో...

ఆకలి భారతం!

- గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 101వ స్థానం - దిగజారిన ఇండియా ర్యాంక్‌ - మనకన్నా పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు ఉత్తమ ర్యాంక్‌ దేశంలో ఆకలి ఘోష తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రజలపై విపరీతంగా భారాలు మోపుతూ, లక్షల కోట్లు కార్పొరేట్లకు కట్టబెట్టే మోడీ ప్రభుత్వ హయాంలో ఆకలి సూచీలో మనదేశ స్థానం దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య...
- మళ్లీ సిద్ధమైన స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ జమ్ము కశ్మీర్‌లో పండితులతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్తచేతనావస్థలో ఉన్న స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)ను మళ్లీ సిద్ధం చేసింది. జమ్ము కశ్మీర్‌ పోలీసుల్లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారితో దీనిని ఏర్పాటు చేశారు. దీని...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!