Suryaa.co.in

Telangana

సీఎం రేవంత్‌ జోకర్‌

-ఎందుకు జైల్లో పెట్టకూడదో చెప్పాలి
-ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ మండిపాటు

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిపై ఎక్స్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. రేవంత్‌ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. నా బంధువుకు వెయ్యి కోట్ల కోవిడ్‌ డ్రగ్‌ కాంట్రాక్ట్‌ వచ్చిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. సచివాలయంలో నిజాం ఆభరణాలను నేను తవ్వినట్లు రేవంత్‌ రెడ్డి అనే జోకర్‌ నకిలీ కథనాన్ని సృష్టించాడు. కేంద్ర హోంమంత్రి అమి త్‌ షా ఫేక్‌ వీడియోను దుష్ప్రచారం చేయించాడు. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్‌ సర్క్యులర్‌ పోస్ట్‌ చేశాడు. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ పెడ్లర్‌ అయిన రేవంత్‌రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలని ట్వీట్‌ చేశారు.

LEAVE A RESPONSE