పింఛన్ల పంపిణీపై వైసీపీ రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు

– టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

పింఛన్ల పంపిణీపై వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశపూర్వకంగా వ్యహరిస్తోంది.1.65 లక్షల మంది సచివాలయం సిబ్బంది 60 లక్షల పెన్షన్లు పంచడమంటే ఒక్కొక్కరు 40 మంది కి ఇవ్వాలి. ఒక గ్రామంలో , వార్డ్లో 40 మందికి ఇంటి దగ్గర కెళ్ళి ఇవ్వడానికి 10 రోజులు కావాలని ప్రధాన కార్యదర్శి చెప్పడం రాజకీయ ప్రేరేపిత మైనది. దీనిపై వెంట ఎన్నికల కమిషన్ ను చర్యలు తీసుకోవాలి. సచివాలయ సిబ్బంది ఇంటి ఇంటికీ వెళ్లి లబ్ధిదారులకు ఫించన్లు అందించేలా ఆదేశాలివ్వాలి.

 

Leave a Reply