నారా భువనేశ్వరికి స్వాగతం పలికిన దేవినేని ఉమా

గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి స్వాగతం పలికారు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చేస్తున్న “నిజం గెలవాలి యాత్ర* లో భాగంగా నేడు రేపల్లె, దర్శి, ఒంగోలు లలో భువనేశ్వరి గారు పర్యటించి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు

Leave a Reply