Suryaa.co.in

Features

ఈనాడు …చైతన్యం

మార్గ దర్శి ….ఆర్థిక పొదుపు !
అన్నదాత …పట్టెడన్నం !
ఈనాడు …చైతన్యం !
ఈ టి వి…ఎంటర్టైన్మెంట్ !
ఫిల్మ్ సిటీ ..హనీమూన్ !!

పట్టు పట్టాడంటే … విక్రమార్కుడే !
పచ్చ. .పచ్చ ..పచ్చ….
అన్న వె ధ వల్ని మట్టికరిపించి
నింగి కె గ సి న విజేత !!!
రామోజీ రావు గారి దివ్యాత్మ కు
శాంతి కలగాలని కోరుకుంటూ…,
వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ …,

– జి వి రామ్ ప్రసాద్
విజయవాడ

LEAVE A RESPONSE