జనసేన మా మిత్ర పక్షమే

– షర్మిల ఏ పార్టీలోచేరితే మాకెందుకు?
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి

అమరావతి : జనసేన మా మిత్ర పక్షమే. నాదెండ్ల తో భేటీ మర్యాద పూర్వకమే. శివప్రకాష్ జీని కలవడానికే మనోహర్ వచ్చారు. షర్మిల ఏ పార్టీలోచేరితే మాకెందుకు? మా‌ పార్టీ బలోపేతం కోసం మేము పని చేస్తాం. పొత్తు లతో పాటు పార్టీ బలోపేతం పై చర్చించాం. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తాం. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానానిదే.

Leave a Reply