బాబును కలిసిన జంగా కృష్ణమూర్తి

వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని బాపట్లలో ఆదివారం కలిశారు. త్వరలో గురజాలలో జరిగే శంఖారావం సభ వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరనున్నారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Leave a Reply