ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి పట్టణం ఒకటవ వార్డు రంగా కాలనీలో ముస్లీం మైనార్టీ నాయకుల ఆహ్వానం మేరకు గురువారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. స్వయంగా ఇఫ్తార్‌ విందును వడ్డిస్తూ అందరినీ పలకరించారు. ముస్లీం సోదరులందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply