‘కట్టు’కథ ..కంటి..న్యూస్

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ఆ రాయి కోడికత్తి చరిత్రని తిరగ రాసింది. చీకట్లో లక్ష్యం తప్పకుండా ప్యాలస్ రాయి రెండు పిట్టల్ని కొట్టేసింది. లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజు రోజుకీ పెరుగుతోంది. ‘కట్టు’కథ ..కంటి..న్యూస్….ఈ కట్టు కథలు మే 13న కంచికి చేరతాయి. ఇది కూడా చదవండి: గాయంపై.. గందరగోళం

Leave a Reply