కొత్త చైర్మన్లకు మంత్రి తలసాని శుభాకాంక్షలు

నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ ల బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలలో మంత్రి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply