మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు ధన్యవాదాలు

– ‘వాసిరెడ్డి పద్మ’ను కలిసిన ఎస్ఎస్సీ బోర్డు మహిళా ఉద్యోగినులు మంగళగిరి:మహిళల రక్షణ, భద్రత అంశాలతో పాటు ఇతర సమస్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సత్వరమే స్పందిస్తుందని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు మహిళా ఉద్యోగినులు అన్నారు. వారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను సోమవారం ఆమె అధికారిక నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎస్ఈ బోర్డు డైరెక్టర్ సుబ్బారెడ్డి లైంగిక వేధింపులపై తామిచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించిన తీరు హర్షణీయమన్నారు. ఏపీ…

Read More

బ్రాహ్మణ జాతికి ద్రోహం చేస్తున్న వైసిపి బ్రాహ్మణ నేతలు…!

జీవో 103 రద్దు చేయకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం…!!! బ్రాహ్మణ జీవో పై ప్రభుత్వ నేతలే భిన్న స్వరాలు బ్రాహ్మణ జాతి ద్రోహులుగా మిగలిపోవద్దు….!! సోమవారం సాయంత్రం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషనును బిసి శాఖలో విలీనం చేస్తూ ఇచ్చిన జివో.103 జారీచేసిన విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా వివాదం నెలకొన్న నేపధ్యంలో బాపట్ల శాసన సభ్యులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోనా…

Read More

రైతులను ఏ పార్టీ ఆదుకుందో ఆలోచించాలి

-మంత్రి హరీశ్‌రావు రైతులను ఆదుకున్న పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్‌లో రైతులు, విత్తన ఉత్పత్తి దారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..మీరంతా మట్టిని, వ్యవసాయాన్ని నమ్ముకున్నవారు. మట్టిని నమ్ముకున్న వారిని పైకి తీసుకువచ్చిన పార్టీ ఏది. రైతును ఆదుకున్న పార్టీ ఏది అన్నది ఆలోచించాలన్నారు. ఎన్నికలు వచ్చాయని ఆగం ఆగం కావొద్దన్నారు. రైతాంగాన్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది….

Read More

ఏపీలో గులాబ్‌ బీభత్సం.. భారీ వర్షాలు, ఈదురుగాలులు

అమరావతి: గులాబ్‌ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా, గులాబ్‌ తుఫాను తీవ్ర వాయుగుండంగా…

Read More

Naidu brought jobs, Jagan brought drugs: TDP

AP turned into ‘hub of drugs’ under Jagan rule: Meera Vijayawada people shocked at drug smuggling in city AMARAVATI: TDP Official Spokesman Nagul Meera on Monday accused the ruling YSRCP leaders of turning Andhra Pradesh into a ‘hub of drug smuggling’ instead of fulfilling their promise to create jobs and resolve problems of all sections…

Read More

Naidu calls for help to affected families: Gulab storm

Asks partymen to come to rescue of cyclone-hit people Govt should take advance steps to prevent losses Need for ensuring uninterrupted power AMARAVATI: TDP National President and former CM N. Chandrababu Naidu on Monday stressed the need for extending immediate help to the people who were affected in the latest heavy rains under the impact…

Read More

‘వైఎస్సార్‌ ఆసరా’పై విస్తృత ప్రచారం

87 లక్షల మంది పొదుపు మహిళలకు రూ.6,470 కోట్లు 7న రెండో విడత సీఎం జగన్‌ చేతులమీదుగా ప్రారంభం అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు అక్టోబర్‌ 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ ఆసరా’ రెండో విడత డబ్బుల పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ తెలిపారు. పథకం ద్వారా లబ్ధి పొందే మహిళలు తమ జీవనోపాధులు పెంపొందించుకునేందుకు మందుకొస్తే అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించేలా సెర్ప్‌…

Read More

షర్మిల అంతా నిజమే చెప్పిందా?

– ఆ ఇంటర్వ్యూలో ఆర్కే ఫెయిలయ్యారా? – షర్మిలను ప్రమోట్ చేయడమే ఆర్కే లక్ష్యమా? ( మార్తి సుబ్రహ్మణ్యం) నాకు అబద్ధం చెప్పడం అలవాటు లేదన్న షర్మిలక్కయ్య ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో అంతా నిజమే చెప్పిందా? రెండురోజుల నుంచి వరసగా ‘సమరసింహారెడ్డి’ ట్రైలర్ చూపిన ఆర్కే, చివరాఖరున ‘సీమశాస్త్రి’ సినిమా చూపించారా? తనకూ, తోడబుట్టిన జగనన్నయ్యకూ విబేధాలు లేవన్న షర్మిలక్కయ్య మాట బైబిల్ సాక్షిగా నిజమేనా? లేక ఆమెనే చెప్పినట్లు.. అన్నాచెల్లి బంధం ఇంకా ‘ఫెవికాల్’…

Read More

గడ్డి గుడిసెలు-గూన పెంకలు

గడ్డి గుడిసెలు, గూన పెంకలు, మట్టి గోడలు మాయమాయే.. మోట బావులు పూడిపోయే, ఊట బావుల ఊసె లేదే.. వరి కల్లం కానరాదే, వడ్లు ఇంటికి చేరవాయే.. బండి ఎడ్లు ఏడబోయే, బర్రె తలుగు కానరాదే. వడ్ల గుమ్ములు ఒరిగిపోయే, కుడిది గోలెం ఇరిగిపోయే.. మొక్క జొన్న చేనులల్ల, మంచెలన్నీ కూలిపోయే.. పొద్దు తిరుగుడు చేనులన్నీ, ఆ పొద్దు కోసం ఎదురు చూసే.. వెదురు షాటలు, పెండ తట్టలు, పెంట కుప్పల పూడిపోయే.. బడికి పోయే బత్త…

Read More