బొప్పూడి సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోడీ

హెలీప్యాడ్ లో మోడీకి స్వాగతం పలికిన చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, పురంధ్రేశ్వరి. హర్షధ్వానాలతో ప్రధాని మోడీని స్వాగతించిన లక్షలాది ప్రజలు. మరికాసేపట్లో వేదికపైకి చేరుకోనున్న త్రిమూర్తులు (మోడీ, చంద్రబాబు, పవన్).

Leave a Reply