Suryaa.co.in

Andhra Pradesh

సాయిరెడ్డి.. నిన్ను వదిలేస్తాం అనుకుంటున్నావా?

– నీకు శిక్ష పడే వరకు నిన్ను వదిలే సమస్యే లేదు
– విజయ్ సాయి రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సంచలన వ్యాఖ్యలు

విశాఖ: కష్టం నీదాక వస్తే నాకు ఎవ్వరితో వ్యక్తిగతంగా విబేధాలు లేవు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటే నిన్ను వదిలేస్తాం అనుకుంటున్నావా.? సైరా పంచ్ అంటూ నువ్వు వేసిన తప్పుడు ట్వీట్స్, కూసిన తప్పుడు కూతలు మర్చిపోతాం అనుకుంటున్నావా.? ఉత్తరాంధ్రలో ఎంతో మందిని బెదిరించి రాయించుకున్న ఆస్తులు, నువ్వు చేసిన దోపిడి, అరాచకాలు ఇలా ప్రతి ఒక్క తప్పుడు పనికి నీకు శిక్ష పడే వరకు నిన్ను వదిలే సమస్యే లేదు.

LEAVE A RESPONSE