-మరో మూడు రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు
– పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్
సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వగా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి 22న పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు.