Suryaa.co.in

Features

తెలుగు మేధావర్గం ముట్టయింది!

తెలుగు మేధావర్గం ముట్టయింది!
తెలుగు పాత్రికేయ నపుంసకత్వం

తెలుగు కుల, మత, ప్రాంతీయత, ముఠా, కమ్యూనిస్ట్ కవులు, వ్యాసకర్తలు, సాహితీవేత్తలు, పరిశీలకులు, పరిశోధకులు, అలోచనాపరులు, పాత్రికేయులు … ఈ మేధావర్గం వెస్ట్ బెంగాల్ ముస్లీమ్ హింస, విధ్వంసం గురించి నోరుమెదపడం లేదు.

వెస్ట్ బెంగాల్ దళితుల్ని ముస్లీమ్ చొరబాటుదారులు ధ్వంసం చేశారు. ఇక్కడి ఏ దళితవాదీ ఆ పరిణామం గురించి నోరు మెదపడం లేదు.

తెలుగు కవిత్వలో ఉచ్చలు పోసిన మేధావర్గం వెస్ట్ బెంగాల్ హిందువులపై, హిందువులైన దళితులపై జరిగిన ముస్లీమ్ దాడి గురించి నోరు మెదపడం లేదు. వాళ్లకు ముస్లీమ్స్ అంటే ‘ఉచ్చ’ ఏమో? ఆ (అ)కవులు బహిరంగ మూత్ర విసర్జన చేస్తారు. కానీ సరైన స్పృహతో దళితుల కోసం, మనుషుల కోసం కన్నీరు కార్చరా?

వెస్ట్ బెంగాల్ విషయంలో తెలుగు పాత్రికేయం నపుంసకత్వం ద్విగుణీకృతమైపోయింది.

రిపబ్లిక్, టైమ్స్ నౌ వంటి జాతీయ చానళ్లు చూపిస్తున్న వాస్తవాలు తెలుగు మేధావర్గాన్ని కదిలించ లేకపోయాయి.

హిందువుల్ని, ముఖ్యంగా దళితుల్ని విదేశీ మతం ధ్వంసం చేస్తూంటే తెలుగు మేధావర్గం ముడుచుకుని కూర్చుంది.
‘తెలుగు మేధావర్గం ముట్టయింది’

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE