అత్యాచారాలు జరగడం సర్వసాధారణం అని ఎలా అనగలుగుతున్నారు?

– భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి

మహిళా హోంమంత్రిగా ఉండి రాష్ట్రంలో అత్యాచారాలు – హత్యలు జరగడం సర్వసాధారణం అని ఎలా అనగలుగుతున్నారు ? శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం స్పందన ప్రజలకు ఆశ్చర్యం కలుగిస్తుంది . మద్యం మత్తులో జరిగిన సంఘటనలు అంటున్నారు. గతంలో మద్యపాన నిషేధం చేస్తామని జగన్ ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పండి హోంమంత్రి గారు ? వరుస సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం తప్పేమీ లేదంటూ మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు!

Leave a Reply