– స్పీకర్ పాత్రుడు ప్రశంస
అమరావతి: గుంటూరు జిల్లాలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక అమ్మాయి గుండెను తిరుపతిలో మరో రోగికి అమర్చేందుకు మంత్రి నారాలోకేష్ స్వయంగా ఖర్చు చేసి ప్రత్యేక విమానం, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.ఇలా ఒక సందేశంతోనే వేగంగా స్పందించి, ఒకరి అవయవదానం మరొకరికి ప్రాణదానం కలిగేలా చేసిన లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నట్టు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.