Suryaa.co.in

Month: April 2024

సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే!!

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు… పదిమందికి సాయపడాలన్న మనసు కూడా ఉండాలి. తాడేపల్లికి చెందిన ఈ దివ్యాంగ సోదరుడి పేరు కోడె కోటేశ్వరరావు. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటానంటే కొద్దినెలల క్రితం తోపుడుబండి ఇచ్చాను. ఇలాంటి వేలాదిమందికి గత అయిదేళ్లుగా నేను చేయూతనిచ్చా. మహిళల స్వయం…

మంగళగిరికి పరిశ్రమలు రావని ఆర్కే చెప్పడం హాస్యాస్పదం

-పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది -నేను చేసిన మంచిపనులు చూసి నన్ను ఆశీర్వదించండి! -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ తాడేపల్లిః ప్రజలకు సేవచేయాలని మంగళగిరి వచ్చా, గత ఎన్నికల్లో ఓడిపోయినా 4.11 సంవత్సరాలుగా ప్రజల వెన్నంటే ఉండి సేవలందిస్తున్నా, నేనుచేసిన మంచిపనులు చూసి నన్ను గెలిపించాలని యువనేత నారా లోకేష్…

కుల,మతాల పేరుతో విధ్వంసమే జగన్ అజెండా!

-రాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని కుల,మతాల పేరుతో చీల్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్మోహన్ రెడ్డి అజెండా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి…

3న పవన్‌ కళ్యాణ్‌ తెనాలి పర్యటన

-రోడ్‌ షో, బహిరంగ సభలను జయప్రదం చేయాలి -జనసేన పీఏసీ చైర్మన్‌, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 3 తేదీ తెనాలి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పీఏసీ చైర్మన్‌, తెనాలి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ కోరారు. తెనాలి పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో…

వైసీపీకి బిగ్‌షాక్‌

-ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా -త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ప్రకటన గురజాల నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ బీసీ ముఖ్య నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. సోమవారం గురజా ల నియోజక వర్గం గామాలపాడులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీకి…