Suryaa.co.in

Month: May 2024

సిఎస్ దురాగతాలపై సీబీఐ విచారణ జరపాలి

– అసైన్డ్ చట్టాన్ని కాపాడాలి – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ దళిత కార్పొరేషన్ల రద్దుకు, నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి పంపించే దళితుల నిధులు డైవర్ట్ కావడానికి పూర్తి బాధ్యత సిఎస్ జవహర్ రెడ్డి భరించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిజెపి అధికార ప్రతినిధి ఆర్డీవిల్సన్ ఒక ప్రకటనలో…

Posted on **

అపర శంకరులు ఆ పరమాచార్యులు!

నడిచే దైవంగా జగత్‌ ప్రసిద్ధులైన ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. అపర శంకరులుగా పూజలందుకున్న ప్రేమస్వరూపులు. 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్‌. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన…

Posted on **

చనిపోయే వారికి తులసి తీర్థం ఎందుకుపోస్తారు?

– తులసి ఒక నమ్మకం కాదు.. వైద్య శాస్త్ర నిజం అతిముఖ్యమైన రోగనిరోధకశక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే పవర్ హౌస్ ఎక్కడ ఉంది? అష్టాదశమహాపురాణాలు, శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణంలోని ప్రకృతిఖండం లో చాలా ప్రధానమైంది కీలకమైన పితృదేవతారహస్య లో అతిముఖ్యమైన స్తోత్రాలు ఇందులో ఉన్నాయి. అంతేకాక స్వధా మాత జన్మరహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటుగా…

Posted on **

జీవితం ఒక ప్రయాణం మాత్రమే..ఈరోజు లైవ్!

గుర్తుంచుకోండి… చార్లీ చాప్లిన్ 88 వయస్సులో మరణించాడు. అతను మనకు 4 స్టేట్ మెంట్ లు విడిచిపెట్టాడు: (1) ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా కాదు. (2) నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఎవరూ నా కన్నీళ్లను చూడలేరు. (3) జీవితంలో అత్యంత వృధా అయిన రోజు మనం…

Posted on **

బ్రహ్మ కడిగిన పాదం

– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…

Posted on **

గుంటూరు చరిత్ర.. మామూలుగా ఉండదు!

గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా? శతాబ్దాల చరిత్ర నా గుంటూరు …. ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి. కవిత్రయంలోని తిక్కన…

Posted on **

చిక్కుల్లో సీఎస్ జవహర్‌రెడ్డి!

– విశాఖలో వేలాది అసైన్డ్ ఎకరాలు కాజేశారని జనసేన ధ్వజం – కొడుకు కోసమే ల్యాండ్ డీల్స్ చేశారన్న జనసేన నేత యాదవ్ – నిన్నటి వరకూ జగన్ సర్కారుకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు – ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుపడ్డారన్న ఆరోపణలు – ఆయన తొలగించాలని కూటమి ఫిర్యాదులు – సొంత కులం వారికి ఐఏఎస్‌లు…

Posted on **

డ్రగ్స్ పై ఉక్కుపాదం

– గంజాయి,డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై సమీక్షలో నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం – సమీక్షలో డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి. ఈ విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలి. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించండి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక…

Posted on **

తెలంగాణ కాంగ్రెస్ గద్దెపై సీతక్క?

– ఫలితాల తర్వాత ప్రకటన – ఫలించిన రేవంత్ ఒత్తిడి – ఇరులుంటే పార్టీ-పాలనలోఇబ్బంది – సీతక్క ఉంటే సాఫీగా నిర్ణయాల అమలు – పైగా గిరిజనురాలికి పట్టం కట్టామన్న కీర్తి – మంత్రివర్గ విస్తరణ కూడా అప్పుడే ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ పీసీసీ చీఫ్‌గా గిరిజన మహిళ, మంత్రి సీతక్కను నియమించేందుకు రంగం…

Posted on **

జవహర్ రెడ్డిది నీతి మాలిన చర్య

-దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టబెట్టేందుకే జీవో నెం.596 విడుదల చేసిన సీఎస్ -దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూదోపిడి ఉన్నది -ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డి పాస్ పోర్టును సీజ్ చేసి, ఎయిర్ పోర్టులన్నిటినీ అలెర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి -CBI…

Posted on **