Suryaa.co.in

Month: November 2024

అది నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెబుతా

– ఆరోగ్య రంగంలో 52 వేల మందిని నియమించామని జగన్ చెప్పడం పచ్చి అబద్ధం – ఓటు వేయని ప్రజల్ని జగన్ నిందించడం ఇప్పటికైనా మానుకోవాలి – అధికారం లేదన్న నిరాశ, ఆక్రోశం జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది – ఎక్స్‌లో జగన్‌ విధ్వంస వైఖరిపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ట్వీట్‌ అమరావతి:…

ఒకరోజు ముందుగా పింఛన్ పంపిణీ

– పింఛన్‌లు తీసుకునేవారికి ప్రభుత్వం తీపికబురు అమరావతి: పింఛన్‌లు తీసుకునేవారికి ప్రభుత్వం తీపికబుర్లు చెప్పింది. ఈ నెల ఒక రోజు ముందే పింఛన్ పంపిణీ చేస్తోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో.. ఒకరోజు ముందుగా నవంబర్ 30న పింఛన్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు ప్రతి నెలా కొందరు పింఛన్ తీసుకోలేకపోతున్నారు.. అందుకే ప్రభుత్వం మరో కీలక…

ప్రపంచ ఆర్థిక నేరగాడివైన నీకు పరువెక్కడ ఉంది జగన్?

– నువ్వు పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదం – పరువు గురించి మాట్లాడే నైతక హక్కు, అర్హత నీకు లేవు జగన్ – నీకు నిజంగా పరువు ఉంటే ఎఫ్.బి.ఐ మీద దావా వేసే దమ్ముందా? – నువ్వు పరువునష్టం దావా వేయాలని మేం కోరుకుంటున్నాం…కోర్టులో నీ నిజస్వరూపం బయటపెడతాం – ఏపీ స్టేట్…

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి శిక్ష పడకుండా కాపాడింది బీఆర్ఎస్

– పాఠశాలల్లో 51 మంది విద్యార్థులు చనిపోయిన్రు – రాష్ట్ర వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయిన్రు – 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు – ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోయింది? – రైతులకు బేడీలేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది – బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ…

రైతు మోసాల ఉత్సవాలు జరుపుకోండి

– కొనుగోలు కేంద్రాలులేక గోస పడుతుంటే విజయోత్సవాలు చేసుకుంటారా? – రేవంత్ ప్రభుత్వానికి కొంచమైనా సిగ్గుండాలి – 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో సంపూర్ణంగా చేస్తామన్నరు.. ఏమైంది? – రేవంత్ రెడ్డి సొంతూర్లో కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు – పంటల బీమా పథకం సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ఎవరికి…

దేశ చరిత్రలో ఆఫ్ షోర్ మైనింగ్ లో ఓ కొత్త అధ్యాయం

-ఇవాళ్టి నుంచి భారతదేశం కూడా ఈ జాబితాలో చేరనుంది – క్రిటికల్ మినరల్ మిషన్ ప్రకటించిన 5 నెలల్లోనే ముందడుగు – దేశ చరిత్రలో తొలిసారిగా.. ఆఫ్‌షోర్ మినరల్స్ బ్లాక్స్ వేలం కార్యక్రమం సందర్భంగా.. ఢిల్లీలోని అశోకా హోటల్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ: ఈ…

తిరుమలపై ఇంకా వైసీపీ నేతలదే హవా

పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన అనుచరుల చేతిలోనే హోటళ్లు వారి అనుచరుల చేతిలోనే సబ్‌లీజుల యవ్వారం అనధికార బుట్టల వ్యాపారాలకు లెక్కే లేదు రోజా హవాతో హోటళ్లు దక్కించుకున్న బెంగళూరు కాంట్రాక్టరు పేరు టూరిజం.. పెత్తనమంతా ప్రైవేటు వ్యక్తులదే లీజు ఒకరిది.. సబ్ లీజు మరొకరికి సబ్ లీజు నిబంధనలు బేఖాతరు మీడియా ప్రతినిధులకూ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు,…

భారీ విస్తరణపై ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల వ్యయం: మంత్రి శ్రీధర్ బాబు

హైద‌రాబాద్‌: ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీ (వృత్తాకార ఆర్థిక వ్యవస్థ)కి తోడ్పడుతున్న అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం నాడు సంస్థ ప్రతినిధులు సచివాలయంలో తనను కలిసిన అనంతరం ఆయన వివరాలు తెలిపారు….

శ్రీలంకను తలపిస్తున్న తెలంగాణ

– ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన -ఎక్కడ చూసినా కాంగ్రెస్ కండకావరం -కూల్చివేతలు,కాల్చివేతలు,పేల్చివేతలు -కేసీఆర్ హయాంలో పాడిపంటలు -రేవంత్ రెడ్డి వచ్చాక అగ్నిమంటలు -సీఎం సోదరులది అంతులేని అవినీతి -రేవంత్ సోదరులు భూకబ్జా కోరులు -నిన్న లగచర్ల.. నేడు దిలావర్ పూర్ -రైతులతో పెట్టుకున్నోళ్లెవరూ బాగుపడలేదు -చిట్టినాయుడికీ చంద్రబాబు కు పట్టిన గతే -బీఆర్ఎస్…

విద్యార్థుల‌ను క‌న్న బిడ్డ‌ల్లా చూడాలి

* పాఠ‌శాల‌లు, గురుకులాల‌ను త‌ర‌చూ త‌నిఖీ చేయాలి * విద్యార్థుల‌కు ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అంద‌జేయాలి * జిల్లాల క‌లెక్ట‌ర్లకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం * వ‌స‌తిగృహాల్లో త‌ర‌చూ ఘ‌ట‌న‌లో చోటుచేసుకోవ‌డంపై సీఎం ఆగ్ర‌హం * బాధ్యులైన వారిపై వేటు వేయాల‌ని ఆదేశాలు హైద‌రాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల్ల‌లో…