Suryaa.co.in

Year: 2024

అంబేద్కర్ ఆలోచనలు అమలు చేస్తున్న నరేంద్ర మోడీ

– దళితుల ను మోసం చేస్తున్న జగన్ – స్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా విజయవాడ…. అంబేద్కర్ ఆలోచనలు అమలు చేస్తున్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రమే… అంబేద్కర్ ని ఎన్నికల లో ఓడించి ధగా చేసింది కాంగ్రెస్ అని ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా…

తప్పు చేసింది… ప్రజల్ని మోసగించింది జగన్మోహన్ రెడ్డి

-తెదేపా, జనసేన, బిజెపి లు కలిసే ఉన్నాయి… మళ్లీ 15 రోజుల వ్యవధిలో కలిసే ఉన్నామని పునరుద్గాటించే అవకాశం -షర్మిల వేరే పార్టీలో చేరితే మీ పార్టీలో వేరే వారు కుంపటి పెట్టినట్లు ఎలా అవుతుంది -షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున 25 మంది వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే ఛాన్స్ -మూడు…

జగన్ దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే చట్టం

ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం… ఓ క్రూరమైన చట్టం ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండాపోతుంది ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగానికి లోబడి రాష్ట్రంలో పాలన జరగడం లేదు న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించడానికి వీళ్లెవరు..? ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదార్ పుస్తకాల్లో, సర్వే రాళ్లలో సీఎం బొమ్మలు…

శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం

తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుటుంబం దర్శించుకున్నారు. భార్య ఊహా, కుమారుడు రోషన్‌, మరో కుమారుడు రోహన్, కూతురు మేధతో కలిసి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని చెప్పారు. స్వామి ఆశీస్సులు, అనుగ్రహం పొందామన్నారు. తాను నటిస్తున్న దేవర,…

సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు

– ఆర్టీసీ ఎండి సజ్జనార్ సంక్రాంతి పండుగకు సొంతూళ్ల‌కు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త ప్రకటించింది. ప్ర‌త్యేకంగా 4,484బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉండ‌ను న్నాయి.హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర లకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. ప్రత్యేక సర్వీసుల్లో మహి…

శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు

1. మందిరం సాంప్రదాయ నగర శిల్పి శైలిలో నిర్మితమైంది. 2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3. మందిరం మూడంతస్తుల్లో ఉండగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. 4. ప్రధాన గర్భగుడిలో…

తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు

అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుపతి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. లక్ష…

శబరిమలకు పోటెత్తుతున్న అయ్యప్ప స్వాములు

మకర జ్యోతి దర్శనం దగ్గర పడుతున్న కొద్ది అయ్యప్ప దగ్గరికి వచ్చే భక్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. చెంగనూరు నుంచి, కొట్టాయం నుంచి, నిలకల్ మీదుగా పంబకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. పంబానది వంతెన దగ్గర నుండి కన్నెమూల మహాగణపతి గుడి వరకు అయ్యప్పలు వేచియున్నారు. క్షణక్షణానికి నది ప్రవాహం పెరిగినట్లు అయ్యప్ప స్వాముల తాకిడి పెరుగుతుండడంతో…

జగన్ వద్దు-పవన్ ముద్దు !

-అంబటి వద్దు అంటున్న సత్తెనపల్లి ప్రజలు -అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి -ముగ్గుల పోటీలో జనసేనపార్టీ గుర్తు వేసిన సత్తెనపల్లి వాసి సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, బీరవల్లిపాయ గ్రామానికి చెందిన చందుప్రియ అనే బాలిక ఈ ముగ్గు వేయడం జరిగింది. ఈ మేరకు జనసేనపార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు,…

ఓటర్ల అవగాహన కార్యక్రమాలకు నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

-సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒంగోలు: భారతీయ ఎన్నికల సంఘం 2009 నుండి ఓటర్ల అవగాహన కోసం స్వీప్ అనే చైతన్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఓటర్లను జాగృతలను చేయటానికి జిల్లా కలెక్టర్లకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి…