Suryaa.co.in

National

వక్ఫ్ సవరణ బిల్లుకు ఆలిండియా సూఫీ కౌన్సిల్ మద్దతు

– కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్

ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు 2024 కేవలం ఒక బిల్లు కాదని, ఉమ్మీద్. సాధికారత, సామర్థ్యం అభివృద్ధిని ఉద్దేశించినదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. బిల్లుపై బుధవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, దేశ ప్రజలంతా వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రకటించాయని అన్నారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, చర్చ్ ఆఫ్ భారత్, కేరళ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, కేరళ కేథలిక్ బిషప్స్ కౌన్సిల్, ఆలిండియా సూఫీ కౌన్సిల్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ మద్దతు ప్రకటించాయని తెలిపారు.

LEAVE A RESPONSE