వైస్సార్సీపీకి ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా

పార్టీ కి ప్రాథమిక సభ్యత్వనీకి రాజీనామా చేసిన కృష్ణ మోహన్

బాపట్ల: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైస్సార్సీపీకి  రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్‌ రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు.

Leave a Reply