భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.. కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీ లత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాబోయే బిజెపి ఎంపీ ఎలక్షన్ లో మాధవి లతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply