Suryaa.co.in

Andhra Pradesh

బాధిత కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

ఆముదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, తోటవాడ గ్రామం లో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.

సాంబమూర్తి(76), 09-09-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు..బాధిత కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేసి ఆర్ధిక సాయం అందించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

LEAVE A RESPONSE