Suryaa.co.in

National

National

మమతపై అధికరణం 167 అస్త్రం

-పెగాసస్‌ దర్యాప్తు కమిటీ నోటిఫికేషన్‌ -జారీ ప్రక్రియ రికార్డులు పంపించండి -బెంగాల్‌ ముఖ్యమంత్రికి గవర్నర్‌ ధన్‌ఖడ్‌ లేఖ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ రాజ్యాంగ అధికరణం 167ను సంధించారు.ప్రముఖుల ఫోన్లపై పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు కమిటీ నియామకం కోసం ప్రభుత్వం జారీ…

National

లోక్‌స‌భ‌లో బాల్య వివాహాల నిరోధ‌క స‌వ‌ర‌ణ బిల్లు

న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిరోధ‌క స‌వ‌ర‌ణ బిల్లు 2021ను ఇవాళ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర మ‌హిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని మ‌తాల్లో వివాహ వ‌య‌సు ఒక్క‌టిగా ఉండాల‌న్నారు. ఈ స‌వ‌ర‌ణ బిల్లుతో.. మ‌హిళ‌ల క‌నీస వివాహ వ‌య‌సును 18…

National

యూపీలో అమూల్‌ చిచ్చు

– మోడీని నిలదీస్తాం..భూపరిహారం ఇవ్వకుండా శంకుస్థాపనలా..! – యూపీ రైతుల ఆగ్రహం – పైసల్లేక బిడ్డల పెండ్లిండ్లు కావట్లే: అన్నదాతల కుటుంబాలు ఎక్కడికైనా దేశప్రధాని వస్తుంటే.. ఆనందపడతారు. కానీ, యూపీలోని ఓ చోట మాత్రం రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భూపరిహారం ఇవ్వకుండా అమూల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన చేస్తారా..!? అంటూ నిలదీస్తున్నారు. ఓవైపు స్టేట్‌ ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌…

National

కళ్ళు తెరవని పసికందుకు తెల్లవార్లు కాపలా కాసిన వీధి కుక్క

ఓ కర్కశ తల్లి తన బిడ్డను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళితే వీధి శునకమే తల్లిగా మారింది. తన బిడ్డలతో పాటే రాత్రంతా కాపలా కాసింది. ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా నిలిచింది.ఈ సంఘటన ఛత్తీస్గఢ్ ముంగెలీ జిల్లా సారిస్తాల్ గ్రామంలో జరిగింది. శునకాలతో పాటు శిశువు ఉన్నట్లు గుర్తించిన గ్రామస్థులు పాపను ఆసుపత్రికి తరలించి…

National

పార్కింగ్ లో ఏదైనా జరిగితే నిర్వాహకుడిదే బాధ్యతంతా!

వాహనములు నిలుపు స్థలం… నిర్వాహకుడు గంటల చొప్పున పార్కింగ్ ఫీజు వసూలు చేసే నిర్వాహకులు.. ప్రతిచోటా ఒక బోర్డును పెద్ద ఎత్తున పెడుతుంటారు. తమ వద్ద పార్కింగ్ లో ఉంచే వాహనాలు చోరీ అయినా.. డ్యామేజ్ జరిగినా తమకు సంబంధం లేదని పేర్కొంటారు. డబ్బులు తీసుకొని మరీ బాధ్యత లేదని ఎలా అంటారన్న సందేహం వచ్చినా…..

National

ఉచిత హైస్పీడ్‌ వైఫై సేవలను విస్తరించిన దక్షిణ మధ్య రైల్వే

– అన్ని స్టేషన్లలో (హాల్ట్‌ స్టేషన్లు మినహా) హైస్పీడ్‌ వైఫై వసతి ఏర్పాటు – నవంబర్‌ నెలలో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైలు ప్రయాణికులు భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలను కల్పించడంలో ప్రత్యేకించి డిజిటల్‌ ఇండియా మరియు సమాచార సాంకేతికత కలలను నెరవేరస్తూ డిజిటల్‌ కార్యక్రమాలను అమలుపరచడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇటువంటి…

National

రూ.50 నోటు వద్దని కోర్టులో పిటిషన్

రూ.50నోటు వద్దనీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ నోటును గుర్తించడంలో అంధులు ఇబ్బందులు పడుతున్నారని,రూ.100,రూ.500 నోట్ల అలాగే రూ.50నోటు ఉందని న్యాయవాది రోహిత్ డాండ్రియాల్ పిటిషన్ దాఖలు చేశారు. అంధులు వినియోగించేందుకు వీలుగా రూ.50 నాణేని విడుదల చేసేలా కేంద్రం, రిజర్వు బ్యాంకు సూచించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అలా చేయటం వల్ల అందరితో…

National

నేటి నుంచి దేశవ్యాప్తంగా మతమార్పిడులకు వ్యతిరేకంగా ప్రచారం

– 11 రోజుల ప్రచారంలో జిహాదీలు, మిషనరీలు చేసే మోసాలను బట్టబయలు చేయాలి – విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి అలోక్ కుమార్ కొన్ని మిషనరీలు, ముల్లా మౌల్వీల విస్తృతంగా, కుట్ర పూరితంగా చేస్తున్న అక్రమ మతమార్పిడుల ను గురించి డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా ధర్మ పరిరక్షణ కోసం…

ఓటరు కార్డుతో ఆధార్‌ లింక్‌.. కీలక బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

దిల్లీ: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు పలు సంస్కరణలకు బుధవారం పచ్చజెండా ఊపింది. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్‌ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు…

దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి గురువారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2017-18లో జరిపిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో…