Suryaa.co.in

Telangana

మా బాబును మీరే ఆదుకోండి సారూ….

-తన కొడుకుకు చిన్నప్పటి నుండే షుగర్ వ్యాధి సోకిందని ఆవేదన -బాబు పరిస్థితిని చూసి చలించి పోయిన బండి సంజయ్ కుమార్ -కార్పొరేట్ ఆసుపత్రిలో పూర్తి చికిత్స అందిస్తానని భరోసా ఇచ్చిన సంజయ్ ‘‘ఆ అబ్బాయి మణితేజ. వయసు 8 ఏళ్లు. తినడానికి తిండి లేదు. కనీసం కాళ్లకు చెప్పుల్లేవు. పైగా చిన్నప్పుడు షుగర్ వ్యాధి…

Telangana

కేసీఆర్….నీకు, నీ అల్లుడికో న్యాయం

-హుస్నాబాద్ కు మరో న్యాయమా? -పుష్కర కాలమైనా గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదు? -మీ నియోజకవర్గంలోని ప్రాజెక్టులను మాత్రం శరవేగంగా పూర్తి చేసుకుంటావా? -హుస్నాబాద్ ప్రజల కష్టాలు కంటికి కన్పించడం లేదా? -బాధితులకు పరిహారం ఇవ్వకుండా భూములు, ఇండ్లు లాక్కుంటావా? -తక్షణమే ప్రాజెక్టులను పూర్తి చేయకుంటే బీజేపీ ఉద్యమిస్తుంది -ప్రజా సంగ్రామ…

నిధుల దారి మ‌ళ్లింపు అవాస్త‌వం..

-ప్ర‌తిప‌క్షాల‌పై సీఎం కేసీఆర్ ఫైర్ గ్రామ పంచాయ‌తీ నిధులపై శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాలు మాట్లాడిన తీరును ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ప్పుబ‌ట్టారు. గ్రామ పంచాయ‌తీల నిధులు దారి మ‌ళ్లింపు అనేది స‌త్య‌దూరం అని సీఎం స్ప‌ష్టం చేశారు. పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామ‌న్నారు. శాస‌న‌స‌భ‌లో స‌భ్యుల‌ మాట‌లు వింటుంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. కొన్ని…

నక్సలైట్ల ఎజెండా ఏమైంది?

– కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడదాం – నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి త్యాగాల తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ తిష్టవేసి రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుటుంబ పాలనకు చరమగీతం పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి…

కేసీఆర్….బీసీలకిచ్చిన హామీల సంగతేంది?

– రూ.20 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఊసేది? – ఆత్మగౌరవ భవనాలేమైనయ్? – బీసీ కులాల ఫెడరేషన్లకు నిధులేవి? – రజకులకు దోభీఘాట్ల నిర్మాణాలేమైనయ్? -బీసీలు కేసీఆర్ పల్లకీ మోయాల్సిందేనా…వాళ్లకు రాజ్యాధికారం వద్దా? – బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నది బీజేపీ మాత్రమే – బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీదే ముఖ్యమంత్రి…

పేద పిల్లలకు చదువు అక్కర్లేదా?

– ప్రభుత్వ స్కూళ్లను మూసేయాలనుకుంటున్నారా? – 22 వేల మంది స్వచ్ఛ కార్మికులను తొలగించేశారు – 12 వేల మంది విద్యా వలంటీర్లను తీసేశారు – స్కూల్ మెయింటెనెన్స్ నిధులివ్వకుండా నిర్వీర్యం – ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ ఫైర్ ‘‘ఇవేం స్కూళ్లు. శుభ్రం చేసే స్వచ్ఛ కార్మికులను తీసేసిండ్రు….

హుస్నాబాద్ లో లక్ష మందితో బీజేపీ భారీ బహిరంగ సభ

– కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి హుస్నాబాద్ లో బండి సంజయ్ రోడ్ షో – తొలిదశ పాదయాత్ర సక్సెస్ అయినందుకు ప్రజలకు థ్యాంక్స్ చెప్పనున్న సంజయ్ – సభ ఏర్పాట్లు, రోడ్ షో నిర్వహణపై వివిధ జిల్లాల అధ్యక్షులతో సంజయ్ భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన…

కేసీఆర్ సారూ…డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు..?

పాదయాత్రలో ఉన్న తెలంగాణ బీజేపీ దళపతి బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై మరోసారి ప్రశ్నాస్త్రాలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని సవాల్ విసిరారు. • 2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు మీరు అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ఎన్ని అమలు చేశారు? ఎన్ని అమలు…

కేసీఆర్…. రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే

– హైకోర్టు ఆదేశాల మేరకు పంట నష్ట పరిహారం చెల్లించాల్సిందే – జీడీపీ పెరిగితే రాష్ట్రాన్ని అప్పుల పాలెందుకు చేశారో చెప్పాల్సిందే – ఎంత మందికి దళిత బంధు ఇఛ్చావో శ్వేత పత్రం విడుదల చేయాల్సిందే – కోవిడ్ వ్యాక్సిన్ పై అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్దాలే – వ్యాక్సిన్ కు నిధులిచ్చి ప్రోత్సహించిన…

వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ‌కు సెకండ్ ర్యాంక్..కేటీఆర్ హ‌ర్షం

వ్య‌వ‌సాయం దండుగ అన్న చోట‌.. వ్య‌వ‌సాయం పండుగైంది. వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది. ఈ రంగంలో భార‌త‌దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. ప‌లు రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఈ క్ర‌మంలో మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం.. సాగునీటికి క‌ష్టాలు లేకుండా…