మహేష్‌ కో-అపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌

Spread the love

– 12కోట్ల మాయం
– 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు

హైదరాబాద్‌: మహేష్‌ కో-అపరేటివ్‌ బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. బ్యాంకు నుంచి ₹12కోట్లను కాజేశారు. అనంతరం డబ్బును వెంటనే 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఇది గుర్తించిన బ్యాంకు యాజమాన్యం హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply