గుంటూరు జిల్లా ,మేడికొండూరు మండలం: 90 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కిన కిశోర్ బాబు.మరణ ధృవీకరణ పత్రం తో పాటు కుటుంబ సభ్యుల ధృవపత్రం కోసం 90 వేలు డిమాండ్.అనిశా అధికారులను ఆశ్రయించిన బాధితుడు మేడికొండూరు చెందిన షమీముల్లా.కొనసాగుతున్న ఎసిబి అధికారుల సోదాలు బారిగా డబ్బు దొరికి నట్లు సమాచారం .