Home » కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త సరెళ్ల పెద్దిరాజు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 17-10-2023న గుండెపోటుతో మరణించిన పెద్దిరాజు(55).
• పెద్దిరాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• బాధిత కుటుంబాన్ని ఓదార్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• పెద్దిరాజు కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• రాజోలు నియోజకవర్గం, మల్కిపురం మండలం, విశ్వేశ్వరాయపురం గ్రామంలో చెల్లుబోయిన నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక నరసింహారావు(57), 09-09-2023న గుండెపోటుతో మరణించారు.
• నరసింహారావు చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు అర్పించారు.
• నరసింహారావు కుటంబాన్ని ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కును ఆర్థికసాయంగా అందించిన భువనేశ్వరి.

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలం, రెల్లుగడ్డ గ్రామంలో కార్యకర్త నడిపల్లి పల్లంరాజు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై పల్లంరాజు(77), 01-10-2023న గుండెపోటుతో మరణించారు.
• భువనేశ్వరిని చూసి భాగోద్వేగానికి గురైన పల్లంరాజు భార్య, కుటుంబ సభ్యులు.
• పల్లంరాజు కుటుంబాన్ని ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కును ఆర్థిక సాయంగా అందించిన భువనేశ్వరి.

Leave a Reply