Suryaa.co.in

Month: July 2022

Devotional Places

తెలుగునాట మరో సూర్యదేవాలయం.. గొల్లల మామిడాడ

హైందవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. వైదిక కాలంలో, మిగతా దేవతలతో పోలిస్తే సూర్యారాధనకే అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కాలం గడిచేకొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది. అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాలలో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం. వీటిలో అరసవల్లి గురించి అందరికీ తెలిసిందే! శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి…

Andhra Pradesh

ఇంకెన్నాళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు?: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ప్రత్యేక హోదా పేరుతో ఇంకెన్నాళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమకు ప్రత్యేక హోదా వద్దని 2017లోనే అప్పటి ప్రభుత్వం ప్యాకేజీకి అంగీకరించిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్యాకేజీ కింద…

ప్లాన్ బీ సిద్ధంగా ఉంది: భ‌ట్టి విక్ర‌మార్క‌

కాంగ్రెస్ పార్టీని వీడే దిశ‌గా సాగుతున్న న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పార్టీలోనే కొన‌సాగేలా త‌మ వ‌ద్ధ వ్యూహాలు ఉన్నాయ‌ని టీసీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. ఈ మేర‌కు రాజ‌గోపాల్ రెడ్డి విష‌యంపై శ‌నివారం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలోనే…

Andhra Pradesh

విద్యార్థుల మృతి విషాదకరం: పవన్ కల్యాణ్

అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పూడిమడక వద్ద సముద్రతీరంలో చోటుచేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు పూర్తిచేసుకున్న ఆ విద్యార్థులు మృత్యువాతపడడం…

Features

శతవసంతాల ‘రావి’ చెట్టు!

సాహిత్యమంటే ఆలోచన.. సాహిత్యమంటే వివేచన.. సాహిత్యమంటే బక్కచిక్కినోడి ఆవేదన… సాహిత్యమంటే అన్యాయానికి గురైనోడి రోదన.. సాహిత్యమంటే జనహితం.. అచ్చంగా అదే సాహిత్యం రావి శాస్త్రి విరచితం..! పేదోడి కన్నీరు రావి శాస్త్రి కలం సిరా.. అది విప్పేసింది దుర్మార్గాల..దౌర్జన్యాల గుట్టుమట్లు కసిదీరా.. ‘నిజం’.. అలా కుండ బద్దలు కొట్టడమే ఆయన నైజం.. నచ్చనిది మొహమాటం లేకుండా…

ప్రభుత్వాలు – రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారా?

గోదావరి నది ఉదృతంగా ప్రవహించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు చెందిన ప్రజలు వర్ణనాతీతమైన బాధలు అనుభవించారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది. పోలవరానికి 1,55,000 ఎకరాల భూసేకరణ చేయాలి. ఇప్పటికీ 1,00,000 ఎకరాలు చేశారు. ఇంకా 55,000 ఎకరాలు చేయాలి. నిర్వాసిత…

Andhra Pradesh

13 జిల్లాల్లో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఏర్పాటు

విశాఖపట్నం జులై 30: రాష్ట్రంలో బాలికలు మహిళల అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని…. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల్లో సి.ఐ. స్థాయిలో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారని, అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సైతం ఈ యూనిట్లు కార్యరూపం దాల్చినట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర…

National

50 వేల కోట్లతో ఈడబ్ల్యుఎస్‌ కార్పోరేషన్‌ పెట్టండి

– 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయని రాష్ట్రాలు – కార్పొరేషన్‌ ద్వారా విద్య, వ్యవసాయానికి రుణాలు – ఢిల్లీలో అఖిల భారత ఓసీ సంఘం రిలే నిరాహారదీక్ష అగ్రవర్ణాల సంక్షేమం కోసం పార్లమెంటులో 50 వేల కోట్లతో ఈడబ్ల్యుఎస్‌ బిల్లు పెట్టాలని కోరుతూ అఖిల భారత ఓసీ సంఘం ప్రతినిధులు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు….

Andhra Pradesh

జూలో మానవ మృగాలు

-జంతువులను హింసిస్తూ పైశాచికానందం -దాన్ని సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్టింగులు -ఐదుగురు యువకుల అరెస్ట్‌ -విశాఖ జూలో అనుమతి లేకుండానే ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశం -నిద్రపోతున్న నిఘా యంత్రాంగం రోజురోజుకు మనిషి మంచి చెడుల విచక్షణ కోల్పోతున్నాడు. దయ, కరుణ, జాలి మానవత్వం వంటివి మాయమైపోతున్నాయి. సాటి మనుషుల విషయంలోనే కాదు.. పశుపక్షాదుల పట్ల కూడా…

Entertainment

వెండి తెరపై విలన్..నిజ జీవితంలో హీరో

వెండి తెరపై విలన్.. నిజ జీవితంలో హీరో.. మానవత్వానికి బ్రాండ్ అంబాసిడర్.. శిబి..బలి..కర్ణ.. ఈ పాత్రలకు ప్యాంటు షర్టు రూపం ఆ ముగ్గురి ప్రతిరూపం.. దాతృత్వంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్.. మోంగ్ లో పుట్టిన మొనగాడు ఈ రోజున భారతీయతకే చిరునామా.. సోనూ సూద్.. ఇప్పుడు ఇంటింటి సబ్జెక్ట్… మిస్టర్ పెర్ఫెక్ట్..! అతడులో ముద్దుగుమ్మడు నందూకి…