Suryaa.co.in

Month: September 2022

ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

-ఏపీలో ఉపాధ్యాయులను ఉదాహరణగా చూపి తెలంగాణ టీచర్లను హరీష్ రావు భయపెట్టడం.. ఏపీ రాష్ట్ర దుస్థితికి అద్దంపడుతోంది – ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం ఏం చేసిందని తెలంగాణ మంత్రి వచ్చి పరిశీలించాలి -ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్…

Andhra Pradesh

బిజినెస్ ఎక్స్ పోను సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్

రాజమండ్రి: రాజమండ్రి గోదావరి గట్టున రివర్ బే హోటల్, ఆహ్వానం ఫంక్షన్ హాల్ లో జె.సి.ఐ రాజమండ్రి, విశాఖపట్నం, ఐ క్యూబ్ బిజినెస్ సొల్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఎంటర్ప్రెనేర్ కన్వెర్జెన్స్ అండ్ బిజినెస్ ఎక్సపో 2022ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు…

English

CM reviews M &H Dept.

Amaravati, Sept 30: Chief Minister YS Jagan Mohan Reddy has said that the Government expenditure on Aarogyasri went up three-fold when compared to previous government and 432 new 104 vehicles will be pressed into service by December. During the review…

సత్యకుమార్.. ఒళ్ళు దగ్గర పెట్టుకో..

-బీజెపి కార్యదర్శిగా కాకుండా, టీడీపీ కార్యదర్శిలా మాట్లాడుతున్నాడు -అసలు ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరైనా గుర్తుపడతారా ? -సంక్షేమ కార్యక్రమాలు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చూశావా – బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఫైర్ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ రాష్ట్ర…

Political News

పేరులో నేముంది.. ఈ వివాదం వెనక ఏముంది..!?

– ఆరోగ్య వర్సిటీకి రాజకీయ వైరస్! ఇంతకీ ఇవి కోరి తెచ్చుకుంటున్న వివాదాలేనా..! ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చి.. ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ పేరును చేర్చాలన్న ప్రతిపాదన వైసిపి ప్రభుత్వం హయాంలో చెలరేగిన అత్యంత వివాదాస్పద నిర్ణయంగా పరిణమించింది. ఈ నిర్ణయం వెనక జగన్ ఏం ప్రయోజనాన్ని ఆశించారో గాని ఇది చుట్టూ తిరిగి ఆయన…

Food & Health

చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా..!

అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అర్థమున్నదా..! అమ్మ ఇచ్చిన దేహంలో అన్నిటినీ మించిన అవయవం గుండె.. దాని కదలికే మన ఊపిరి.. అది ఉన్నంతవరకే మన శ్వాస.. అది ఆడమన్నట్టు నువ్వు ఆడకపోయినా… అది ఆడుతున్నంత సేపే నువ్వు ఆడేది..! నీ రక్త ప్రసరణ.. ఉచ్వాశనిశ్వాసాలు.. నీ భయం..నీ అభయం.. నీ ఆరోగ్యం.. నీ…

Political News

ఆంధ్రాతో ఆడుకుంటున్న బిజెపి..!

– రాష్ట్రమేమో చిల్లర కొట్టు… నేతలు చూడు పిన్నమ్మా..! ఇవేం నాటకాలు.. భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్న చూపు చూడ్డమే అలవాటు.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఆంధ్ర ప్రజల సెంటిమెంట్లతో రాజకీయంగా ఆడుకోవడం మొదలు పెట్టారు కమలనాధులు..! అందుకే తెలుగు ప్రజలు బిజెపిని తిప్పి కొడుతున్నారో లేక…

Andhra Pradesh Crime News

ప్రైవేట్ భూముల గోల్ మాల్ రిజిస్ట్రేషన్ కేసును చేధించిన పోలీసులు

చిత్తూరులో జరిగిన 50 కోట్ల రూపాయల విలువ గల ప్రైవేట్ భూముల గోల్ మాల్ రిజిస్ట్రేషన్ కేసును చేధించిన పోలీసులు. అందుబాటులో లేని భూమి యజమానుల కన్ను గప్పి , రిజిస్ట్రేషన్ , రెవెన్యూ శాఖ లోని డొల్లతనాన్ని ఉపయోగించుకొని కోట్లు గడించాలని ప్రయత్నించిన అతిపెద్ద ముఠా. 12 మందిని గత వారం రోజులుగా విచారణ….

Andhra Pradesh

జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవంతం కావాలి

-రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డి -మల్లెతీగ ఆధ్వర్యంలో నవంబర్ 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు -జాతీయ సాంస్కృతిక ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవంతం కావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. మల్లెతీగ…

36 వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 36వ జాతీయ క్రీడలు ప్రారంభమైన సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు. 2002లో టిడిపి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించాం. హైదరాబాద్ తో పాటు విశాఖను కూడా నాడు క్రీడా వేదికగా చేశాం.ఒంగోలు గిత్తను ‘వీర’…