Suryaa.co.in

Month: January 2023

ఎంపీ రవీంద్రకు బాబు పరామర్శ

హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో బైపాస్ చేసుకుని కోలుకుంటుంటున్న టీడీపీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఒత్తిడికి గురికావద్దని సలహా ఇచ్చారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఎంపీ గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు కూడా బాబుతో ఉన్నారు.

No security for women in YSRCP rule, says Lokesh

The TDP national general secretary, Mr Nara Lokesh, asked whether the State Government is implementing the welfare schemes, like Ammavadi, old-age pension and pension for widows as promised. On the third day of his pada yatra ‘Yuva Galam’, Mr Lokesh…

కొలీజియం కిరికిరి!

(న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవచ్చా? సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన వారందరినీ, న్యాయమూర్తులుగా నియమించాలా? కేంద్రం ఆ జాబితాను తిరస్కరించకూడదా? అసలు ఇలాంటి పద్ధతి, సంప్రదాయం ప్రపంచంలో మరే దేశంలోనయినా ఉందా? లేదు. మరి మన దేశంలోనే ఆ సంప్రదాయం ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు? కేంద్ర న్యాయశాఖ మంత్రి రివిజు వాదిస్తున్నట్లు.. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఎందుకు…

ఏం జరుగుతుంది అసలు?

నందమూరి తారక రత్న మహా ఉంటే వయసు ఉంటుంది 40+ ఒక్క రోజు కొద్ది సేపు బయట నడిస్తేనే కళ్ళు తిరిగి పడిపోవడం, మళ్లీ పరిస్థితి సీరియస్ విషమం అంటూ వార్తలు, ప్రాణాలకు ఆపాయం లేదు అంటూ బ్రేకింగ్ న్యూస్ ఏంటి ఈ తరం ? ఏం జరుగుతుంది అసలు? అంత డబ్బు, మంచి తిండి,…

అవును.. అదానీ అమాయకుడే మరి!

ఇంతకుముందు కూడా భారతదేశంలో దేశీయ న్యూస్ చానల్స్ పేపర్స్ అనేక సందర్భాల్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగసిపడటంపై అనుమానం సంశయం వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించడం జరిగింది చూపించడం జరిగింది. అయితే ఆయా సందర్భాల్లో అదానీ గ్రూప్ మూలాలపై వారి వ్యాపార పునాదులపై అత్యంత వేగంగా వారి కంపెనీల షేర్ వాల్యూషన్స్ అనైతికంగా లేదా…

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీపీ సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో…పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలపై పార్టీ అధినేతతో ఎంపీలు చర్చించారు. విభజన సమస్యలు, పోలవరం,…

కెసిఆర్ హయాంలో దేవాలయాలకు పూర్వ వైభవం

యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని, కెసిఆర్ హయాం లోనే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి…

సచివాలయాల సేవల్లో రికార్డు

ఎంపి విజయసాయిరెడ్డి ఎపిలో గ్రామ,వార్డు సచివాలయాల నుంచి తొలిసారి ఈ నెల 25 నాడు ఏకంగా 2.88 లక్షల వినతులు పరిష్కరించడం ద్వారా ఈ వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించిదని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఆయన పలు అంశాలపై స్పందించారు….

క్షుద్రపూజలు చేస్తున్న కేసీఆర్

-ఎవరి కొంప ముంచాలి? ఎవరిని నాశనం చేయాలన్నదే కేసీఆర్ తపన -కొండగట్టు, ధర్మపురి, వేములవాడ ఆలయాల అభివృద్ధికి ఇస్తానన్న నిధులేవి? -బీజేపీ ఆధికారంలోకి వస్తే ఆయా ఆలయాలను అభివృద్ధి చేస్తాం -బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ -కొండగట్టు అంజన్నను దర్శించుకుని కార్యకర్తల మొక్కును చెల్లించిన సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుద్ర పూజలు…

డీజీపీ ముట్టడిలో బీజైవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ కు తీవ్ర గాయాలు

-ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు -భానుతో సహా పలువురు బీజేవైఎం నాయకులకు గాయాలు -పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ -న్యాయమైన డిమాండ్లపై ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్న -కేసీఆర్ సర్కార్ కు పోయేకాలం దాపురించిందని వ్యాఖ్య ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం…