Suryaa.co.in

Month: May 2024

జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది

జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఉడాయ్ ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్‌డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. గడువు తర్వాత అప్‌డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్‌డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని…

Posted on **

615 మందికి ఒక పోలీస్‌!

24,247 ఖాళీలు ఉన్నట్లు బీపీఆర్‌డీ నివేదిక హైదరాబాద్‌: తెలంగాణలో 615 మంది పౌరులకు ఒక పోలీసు ఉన్నట్లు బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌డీ) వెల్లడిరచింది. వాస్తవానికి లక్ష మంది పౌరులకు 226 మంది పోలీసులు ఉండాలి. అంటే 442 మందికి ఒకరు ఉండాలి. కానీ లక్ష మంది పౌరులకు 163 మంది…

Posted on **

‘చీప్‌ సెక్రటరీ’ జవహర్‌రెడ్డి

-జగన్‌రెడ్డికి గులాంగా జీ హుజూర్‌ అంటున్నారు -ఏరోజైనా బాధ్యతలను సక్రమంగా నిర్వహించారా? -కుంభకోణం చేసిందీ, లేనిదీ మా ప్రభుత్వం తేలుస్తుంది -సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విశాఖలో భూ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. జవహర్‌రెడ్డి చీఫ్‌ సెక్రటరీ కాదు..చీప్‌ సెక్రటరీ…

Posted on **

ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీఆ రాష్ట్రానికి మార్చుతున్నారు. గతేడాది ముఖ్యమంత్రి జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్…

Posted on **

పీతల మూర్తి యాదవ్ కు త్వరలో సిఎస్ లీగల్ నోటీస్

అమరావతి,26 మే: విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు జారీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నంలో కార్పోరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి వారిపై చేసిన అసత్యమైన,నిరాధార…

Posted on **

చంబల్ లోయకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా మాచర్లలో దారుణాలు

• ఒక్కొక్కటి బయట పడుతున్న పిన్నెల్లి, అతని సోదరుడి అరాచకాలు • బూత్ ఏజెంట్ గా కూర్చున్నాడని దళితుడిపై దాడి… అతని భార్య బిడ్డలను చంపేందుకు యత్నం • దళిత నా కొడకా బూత్ ఏజెంట్ లో కూర్చునే దైర్యం ఎక్కడిదిరా అంటూ దారుణ దూషణలు • మరో టీడీపీ ఏజెంట్ దుర్గంపూడి వెంకట్రెడ్డి, అతని…

Posted on **

విశాఖలో కొత్తరకం స్కామ్

-అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఇతర రాష్ట్రాల నకిలీ అడ్రస్ ప్రూఫ్ -కేవలం 4 శాతం టాక్స్ జమ -ప్రభుత్వ ఆదాయానికి గండి -త్రై స్టార్ మోటార్స్, వరుణ్ మోటార్స్, శివశంకర మోటార్స్ ఆథరైజేషన్‌ సస్పెండ్ -డీలర్ల ఆధరైజేషన్‌ సస్పెండ్ -బీహెచ్ సిరీస్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు విశాఖ: కార్‌ షోరూమ్‌లలో బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ర్టేషన్‌ పేరుతో…

Posted on **

రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర

-దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 30 లక్షల ఉద్యోగ ఖాళీలు -మోడీ , అమిత్ షా ఆందోళనలో ఉన్నారు -పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఫరీద్ కోట్ : ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తాం, రైతుల కష్టానికి తగిన ఫలితం రాబోయే…

Posted on **

రేవ్ పార్టీ కేసులో మంత్రి కాకాణి అనుచరుడు పూర్ణారెడ్డి అరెస్ట్

– పార్టీ ఏర్పాటులో మంత్రి కాకాణి అనుచరుడికి ముఖ్యపాత్రగా గుర్తింపు – వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరు డు అరుణ్ కుమార్ సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు – కేసు దర్యాప్తును వేగవంతం చేసిన బెంగళూరు పోలీసులు – మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ బెంగళూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు…

Posted on **

దేశ ప్రజలు అమాయకులు కాదు

– ఇన్కమ్ టాక్స్,ఇడి, సిబిఐల ద్వారా 26,000 కోట్ల రూపాయల సీజ్ – మీడియా సంస్థలలో, డిబేట్లలో, అనలిస్టుల పేరుతో, యాంకర్ల పేరుతో కడుపు మంట – బిజెపి, మోడీ మీద అక్కసు వెళ్ళగక్కే కుహనా -లౌకికాలకు సమాధానం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి గతంలో కంటే ఓట్లు, సీట్లు తగ్గుతాయని కొంతమంది దేశ వ్యతిరేకులు,…

Posted on **