Suryaa.co.in

Month: May 2024

ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి

– వైఎస్ భారతి, విజయసాయి రెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున ముఠా భూములను చేజిక్కిచుకొన్నాయి – జవహర్ రెడ్డి వత్తిడితో వందల ఎకరాలు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి – అసైన్డ్ భూములపై జవహర్ రెడ్డి కన్నేశారు – జవహర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596 – ఆ…

Posted on **

గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు

17 మంది దుర్మరణం చత్తీస్ ఘడ్: ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూ లింది. దాంతో పరిశ్రమలో…

Posted on **

తెలంగాణలో విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 2024-25 విద్యాసంవ‌త్స‌ రానికి సంబంధించిన క్యాలెండ‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. 2025 ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ లోపు ప‌దో త‌ర‌గ‌తి ప్రి ఫైన‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ను న్నారు….

Posted on **

రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం

కర్నూలు: కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా, భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం…

Posted on **

దోషిగా రుజువయ్యే వరకు హేమ నిర్దోషి

– ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిర్ధారణలకు వెళ్లడం మరియు ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించబడాలి….

Posted on **

మన పాటను పక్క రాష్ట్రం వాళ్ళు పాడటం ఏమిటి?

-జయ జయహే తెలంగాణకు కీరవాణి సంగీతం -ఆక్షేపించిన తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ హైదరాబాద్: తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రగీతంగా ప్రటించింది. ఈ నేపథ్యంలో ఆ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి ఇవ్వాలన్న నిర్ణయంపై తెలంగాణ సినీ మ్యుజూషియన్ అసోసియేన్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. పక్క…

Posted on **

ప్రజాస్వామ్య మృగాల మధ్య బ్రతుకుదామా?

ఎన్నికల కమీషనర్ గారికి, ప్రజాస్వామ్యం లో గెలిచి, దానినే దాణాలా భావించి తిని బలిసి, మృగంలా మారి, “ఓటరు తీర్పునే నేలకేసి కొడుతుంటే” మీ ఎన్నికల వ్యవస్థ చోద్యం చూస్తుంటే,.. సహించ లేని జనం తిరగబడితే.., వారి మీదా రంకెలు వేస్తూ పొడుస్తుంటే.. తీరికగా వట్టి కేసులు కట్టి, బెయిలు తీసుకొనే వరకు మన వ్యవస్థలు…

Posted on **

కన్వీనర్ కోటాలోని వందశాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిందే

– స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100% తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి….

Posted on **

రోహిణి కార్తె ప్రారంభం

(పుల్లార్కాట్ దిలీప్) ఈ సంవత్సరం ఋతుపవనాల వలన రోహిణి కార్తె ప్రభావం ప్రజలపై ఉండకపోవచ్చు రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది…

Posted on **

జగన్ తాబేదారులుగా ఉన్న అధికారుల్లో ఇకనైనా మార్పు అవసరం

• జగన్ రెడ్డి పాలన అంతా అరాచకం, కిరాతకం, దారుణం, హింసాత్మకం, రక్తపాతం • నేనే ప్రభుత్వం.. నేనే రాజును అనేలా జగన్ పాలన • దాడులు దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని కుట్ర • టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి దాడి • పట్ట పగలే టీడీపీ నేతలను చంపేందుకు యత్నించిన వైసీపీ గుండాలు •…

Posted on **