Suryaa.co.in

Month: June 2024

కౌంటింగ్ రోజు ర్యాలీలకు అనుమతి లేదు

– స్పష్టం చేసిన సీఈవో వికాస్‌ రాజ్‌ హైదరాబాద్: ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్‌ రాజ్‌ వెల్లడించారు.మొదట పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎం ల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకటించారు. హైదరాబాద్‌ లోని బీఆర్‌కే భవన్‌లో ఆయన…

Posted on **

నాడు టీడీపీ.. నేడు వైసీపీ

– ఇద్దరికీ ఎన్నికల్లో అదే టెన్షన్ ( రాజా రమేష్) ఈ నెల రోజులు వైసీపీ బాగా ఇబ్బంది పడింది.. వైసీపీది సేమ్ టిడిపి పరిస్థితి. గత ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న టిడిపి కోరుకున్నట్టు ఒక్క పని కూడా జరగలేదు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం వైసిపి చెప్పినట్టే జరిగింది. అధికారుల మార్పు ఆ పార్టీ…

Posted on **

ఒపీనియన్ పోల్స్..ఎగ్జిట్ పోల్స్

(రమేష్) శనివారం(జూన్ 1)తో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. వాస్తవ ఫలితాలు వెలుబడటానికి ముందే సర్వే సంస్థలు, మీడియా చేసే హడావుడే.. ఈ ఎగ్జిట్ పోల్స్‌. వీటిని నమ్మొచ్చా..! అంటే అది చెప్పడం కాస్త కష్టం. అచ్చం వాతావరణశాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయి. వర్షం పడొచ్చు…..

Posted on **

కారంపూడి సీఐ నారాయణ స్వామిపై వేటు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో, పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణ స్వామిపై ఈసీ వేటు వేసింది. ఎన్నికల విధులకు ఆయనను దూరంగా ఉంచాలని ఆదేశించింది. పోలింగ్ రోజున కారంపూడిలో శాంతిభద్రతలను కాపాడటంలో ఆయన విఫలమయ్యారని ఆరోపణలు రావడంతో వేటు పడింది. తదుపరి విచారణ ఆధారంగా సీఐపై చర్యలు ఉండనున్నాయి.

Posted on **

హనుమంతుని ఆశీస్సులతో ప్రజలందరూ చల్లగా ఉండాలి

– తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు : హనుమాన్ జయంతి సందర్భంగా ఉయ్యూరు 16వ వార్డులోని హనుమాన్ నగర్ లో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన రాజేంద్రప్రసాద్ ఇతర నాయకులు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ హనుమాన్ నగర్ లో ప్రతి…

Posted on **

రేవంత్.. మీవి వికృత పోకడలు.. అందుకే రావడం లేదు

– తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలకు కేసీఆర్ దూరం – సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన కేసీఆర్ మీ వికృత పోకడలు.. తెలంగాణ చరిత్ర-పోరాట స్ఫూర్తిని అవమానించే వైఖరికి నిరసనగా ఆదివారం నిర్వహించే తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని తాను బహిష్కస్తునట్లు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ మేర కు ఆయన…

Posted on **

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి

-విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావద్దు -విద్యుత్ అధికారులు, సిబ్బంది సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల…

Posted on **

పిఠాపురంలో లక్షకు ఐదు లక్షలు బెట్టింగ్

(రమణ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? వంగా గీత పైన విజయం సాధిస్తాడా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? ఇక నేడు రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ విజయం పైన ఎలాంటి అంచనాలను నివేదిస్తాయి? వంటి అనేక…

Posted on **

ప్రెస్ కౌన్సిల్ కు సాక్షిపై ఫిర్యాదు చేశాం

• సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం వైసీపీ నేతలకు షాక్ ను ఇచ్చింది • అది జిర్ణించుకోలేక సాక్షిలో చంద్రబాబుపై తప్పుడు రాతలు • దమ్ముంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై సజ్జల ఫిర్యాదు చేసుకోవచ్చు • చేతిలో పేపరు ఉందని ఇష్టం వచ్చినట్లు రాయడం సిగ్గుచేటు • ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు న్యూస్…

Posted on **

వైసీపీ నేతలకు నిద్ర పట్టడంలేదు

• జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడింది • వైసీపీ నేతలు గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాయి • లండన్ నుండి వచ్చిన జగన్ మొట్టికాయలు వేయడంతో కారుకూతలు కూస్తున్న నేతలు • చంద్రబాబు ఎక్కడి వెళ్లాడో చెప్పాలంటూ బుకాయింపులు • చంద్రబాబు ఎక్కడికి వెళితే వీళ్లకు ఎందుకు? • జగన్…

Posted on **