Suryaa.co.in

Year: 2024

ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి వైసీపీ ఎమ్మెల్యే నేనే

– ఆర్కే మగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని ఆర్కే పేర్కొన్నారు. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను కేవలం బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని…

భారత రత్న అవార్డు

భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం ఈ భారత రత్న అవార్డు. భారత రత్న అవార్డు అందుకున్న తొలి భారతీయుడు డా.చక్రవర్తుల రాజగోపాలాచారి. వీరు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రపతి పదవి ఏర్పడే వరకు భారత దేశానికి వైస్రాయ్ ( గవర్నర్ జనరల్ ) గా వ్యవహరించారు. మనకు బ్రిటన్ స్వాతంత్య్రం ప్రకటించినప్పుడు గవర్నర్ జనరల్…

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ

-ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ -జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బిఎం సంతోష్ -సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరి క్రాంతి బదిలీ తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా…

ఎస్టీ కమీషన్‌ను ముట్టడించిన తెదేపా గిరిజన నేతలు

-జగన్ రెడ్డి తోత్తుగా మారిపోయిన కమిషన్ సభ్యులను భర్తరప్ చేయాలి -ఎస్టీలపై దాడులను ఖండించలేని ఎస్టీ కమిషన్ అవసరమా? – రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ గిరిజనులకు అండగా నిలబడాల్సిన రాష్ట్ర ఎస్టీ కమీషన్ జగన్ రెడ్డి తొత్తుగా మారిపోయిందని…కమీషన్ సభ్యులు కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని తెదేపా ఎస్టీ సెల్…

విజయసాయిరెడ్డి కుటుంబంలో ‘పసుపు’ ముసలం

– టీడీపీలోకి విజయసాయి బావమరిది ద్వారకానాధ్‌రెడ్డి – తారకరత్న అత్త హరెమ్మ కూడా – సైకిలెక్కిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య – బావ జగన్‌ కలెక్షన్‌ ఏజెంటని ద్వారకానాధ్‌రెడ్డి ఆరోపణ – సజ్జల, మిథున్‌ అంతా జగన్‌ కలెక్షన్‌ ఏజెంట్లేనన్న ద్వారకా – జగన్‌ నమ్మకద్రోహి అంటూ విసుర్లు – జగన్‌ది అవినీతి పాలన అంటూ ఫైర్‌…

ఏపీ లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్?

-మార్చి 6న ఎన్నికలు? – 3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు….

తండ్రీ కొడుకులిద్దరూ సీమప్రజల భావోద్వేగాల్ని తమ స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారు

• రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి దొంగసాక్షిలో ప్రచురించింది అంతా అవాస్తవమే • తప్పుడు మాటలు.. తప్పుడు పనులు.. తప్పుడు కథనాలతో జగన్ రెడ్డి ఎల్లకాలం ప్రజల్ని మోసగించలేడు • చేయనివి చేసినట్టు చెప్పడం, జగన్ రెడ్డి ఏదో ఉద్ధరించినట్టు తప్పుడు రాతలు రాయడం, పదేపదే అవాస్తవాలతో ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయడం, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమేనా…

చంద్రబాబు ఫక్తు రాజకీయ వ్యాపారి

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మా పార్టీ అభ్యర్థుల్ని మార్చితే మీకేంటి నొప్పి ? రాబోయే ఎన్నికలకు సంబంధించి మా పార్టీ అభ్యర్థుల మార్పుల చేర్పుల్లో మా నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల మార్పులు, చేర్పులనేవి మా పార్టీ అంతర్గత వ్యవహారం. ఎన్నికల వ్యూహంలో గెలుపు…

బాలినేనిని జగన్ బలహీనపరుస్తున్నారా?

– ఒంగోలుకు పోటీ చేయాలని శిద్దాపై ఒత్తిడి? – మార్కాపురం వెళ్లాలని మరో ఆఫర్? – బాలినేనిని గిద్దలూరుకు వెళ్లాలంటున్న జగన్? – బాలినేని సిఫార్సు చేసిన చంద్రశేఖర్‌కు ఎర్రగొండపాలెం టికెట్ – మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేదిలేదన్న జగన్? – వైవి సుబ్బారెడ్డికే ఒంగోలు సీటు? – మాగుంటకు టికెట్ ఇస్తేనే బాలినేని…

‘కమలం’ కోర్ కమిటీపై కిరికిరి

– పాత వారినే కొనసాగించడంపై అభ్యంతరాలు – జిల్లా స్థాయి నేతలనూ కోర్ కమిటీకి పిలుస్తారా? – కొత్త కోర్ కమిటీ వేయరా? – సంఘటనామంత్రిని మార్చాలంటున్న సీనియర్లు – ఆయన హయాంలో అన్నీ పరాజయాలే – అధ్యక్షుడిని మార్చి మధుకర్జీని మార్చకపోతే ఫలితం సున్నా – విష్ణువర్దన్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలంటున్న సీనియర్ నేతలు…