Suryaa.co.in

Year: 2024

ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్

-మందకృష్ణ మాదిగకు టికెట్ అంటూ బేస్ లెస్ న్యూస్ -ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాం -తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండబోదు -ఫామ్ హౌజ్ లో కేసీఆర్.. ప్రగతి భవన్ లో కాంగ్రెస్ -కేసీఆర్ ను అయోధ్యకు ఆహ్వానించారో లేదో తెలియదు -బీఆర్ఎస్ కు ఓటు వేసి ఎం లాభం? -కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ…

అసెంబ్లీ ఎన్నికలు మనకు స్పీడ్ బ్రేకర్ వంటివి

-ముళ్లబాటలూ చూశాం, పూలబాటలూ చూశాం -డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హమీని కూడా నిలెబ్టుకోలేదు -ఆసరా పింఛన్ల 4 వేలు ఇస్తామని రెండు వేలు ఇచ్చింది -అధికారంలోకి వస్తే ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ముక్కుపిండి బిల్లు వసూలు చేస్తోంది -దుబ్బాక కార్యకర్తల కృతజ్ఞత సభలో హరీష్ రావు దుబ్బాకలో ఎన్ని…

దళితుల మేనమామని అని అనడానికి జగన్ కి సిగ్గుగా లేదా?

-అన్యాయంగా జైళ్లల్లో మగ్గుతున్న దళిత ఖైదీలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ ను వేయాలి -టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్యాయంగా జైళ్లల్లో మగ్గుతున్న దళిత ఖైదీలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ ను వేసి విచారణ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ…

భారతీయ యువతకు ఇది మంచి సమయం

– ప్రధాని మోదీ తిరుచ్చిరాపల్లి: భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు.. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ”యువత ధైర్యవంతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో…

అంగన్‌వాడీలకు జగన్ సర్కార్ అల్టిమేటం జారీ

– 5వ తేదీ లోపు విధులకు హాజరుకాకుంటే యాక్షన్ అమరావతి: అంగన్‌వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధుల కానీ వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ లోపు విధులకు హాజరుకాకుంటే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు హాజరుకానీ అంగన్‌వాడీల వివరాలు సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు…

వైకాపా విశాఖ‌ని అఘాయిత్యాలకి కేపిట‌ల్ చేసింది

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాపాల పాల‌కులు ప్ర‌శాంతమైన‌ విశాఖ పాలిట శాపంగా మారారు. రాజ‌ధాని చేస్తామ‌ని విశాఖ న‌గ‌రాన్ని నేరాలు-ఘోరాల‌కి అడ్డా చేశారు. విశాఖ‌లో బాలిక‌పై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భ‌యాన‌క ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. సీఎం ఇంటిప‌క్క‌నే యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగితే నేటివ‌ర‌కూ నిందితుడ్ని ప‌ట్టుకోలేదు. టిడిపి…

జగన్ హామీలన్నీ అందని ద్రాక్ష

– గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆంధ్రప్రదేశ్ లో వైకాపా హయాంలో ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండరు మెగా డిఎస్సి పైన ముఖ్యమంత్రి జగన్ హామీలన్నీ “అందని ద్రాక్ష “గానే మారాయని 2024 జనవరి ఒకటికి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవటం ఏంటని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి…

500 సంవత్సరాల తరువాత చెప్పులు .. తలపాగాలు ధరించిన సూర్యవంశ క్షత్రీయులు!

22.01.2024న అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం జరగబోతోంది. ఆ రోజు మరో ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. అయోధ్య చుట్టుపక్కల 15 గ్రామాల్లో నివసిస్తున్న లక్షా 50 వేల మంది సూర్య వంశ క్షత్రీయులు 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెప్పులు, తలపాగాలు ధరించనున్నారు ఇస్లామియ రాజు హయాంలో రామజన్మ భూమి ఆలయాన్ని కూల్చివేసినప్పుడు దానిని…

కాళేశ్వరం ప్రాజెక్టు స్కాంలో సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సిద్ధమా?

-కాళేశ్వరానికి ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏంటి? – కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందా? – కేంద్రానికి లేఖ రాయాలనుకుంటున్నారా లేదా..? – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి – ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మధ్య లోపాయికారి ఒప్పందం – కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి,…

కుటుంబ సభ్యులను కూడా బజారుకీడిస్తున్నారు

– జగన్ అమలు చేస్తున్న పథకాలు-సంస్కరణలే మాకు శ్రీరామరక్ష – జగన్ పై రాష్ట్ర ప్రజలకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది – 175కు 175 సీట్లు మా టార్గెట్‌.. అందుకే అభ్యర్థుల మార్పులు – ఎవరెన్ని కుట్రలు చేసినా.. జగన్ వెంటే ప్రజలు -ః పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టీకరణ ఎల్లో…