Suryaa.co.in

Year: 2024

’రా… కదలిరా’ పిలుపుతో 5 నుంచి జనంలోకి చంద్రబాబు

-5 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్ల పరిధిలో భారీ బహిరంగ సభలు -ప్రతి సభకు లక్షలాదిగా జనం తరలివచ్చేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం • టీడీపీ-జనసేన సంయక్తంగా నిర్వహించే ఈ సభలకు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు • 3వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం…

జగన్‌కు షర్మిల షాక్‌!

– 4న కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల – ఏపీలో కాంగ్రెస్‌కు షర్మిల ఆక్సిజన్‌ – ఇడుపులపాయ నుంచి సెకండ్‌ ఇన్నింగ్స్‌ – వైసీపీ భూస్థాపితమే కాంగ్రెస్‌ లక్ష్యం – షర్మిల భుజంపై తుపాకీ పెట్టిన కాంగ్రెస్‌ – వైసీపీ సిట్టింగులపైనే కాంగ్రెస్‌ గురి – ఇప్పటికే షర్మిలకు టచ్‌లో 13 మంది సిట్టింగులు – సీట్లు…

అయోధ్య రామ మందిర్ ను రక్షించిన తొలి వ్యక్తి కె.కె.నాయర్‌

-నెహ్రూనే ఎదిరించిన ధీశాలి – సర్కారు ఉత్తర్వులనే ధిక్కరించి ఎదురు ఉత్తర్వులు అయోధ్య గురించి మనలో (నాకు కూడా) చాలా మందికి ఇప్పటి వరకు తెలియని సంగతి తెలుసుకోండి. ప్రతి హిందువు తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం ఇది. అయోధ్యలో శ్రీరామ జన్మ భూమి మనకు రావడానికి ఒక ముఖ్య కారకుడు అయిన కె.కె.నాయర్‌ గారి గురించి…

రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అజారుద్దీన్

నూతన సంవత్సరం సందర్భంగా టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు సెక్రటేరియట్ లో మంత్రులతో కలసి సందడిగ ముచ్చటించారు….

చంద్రబాబు కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారు: నారా భువనేశ్వరి

-ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో డిజిటల్ క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి -నారా భువనేశ్వరికి నూతన సంవత్సర‌ శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది -రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి 53రోజులు పాటు చంద్రబాబు కోసం నిలబడిన‌ తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు. కేసులకు బయపడకుండా ప్రజలు బయటకు వచ్చి మాకు…

విచ్చలవిడి డ్రగ్స్, గంజా కారణంగా మహిళలపై పెచ్చురిల్లిన అత్యాచారాలు

– పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత 17 ఏళ్ల మైనర్ దళిత బాలిక గ్యాంగ్ రేప్‌కి గురైంది. గతంలో రాజమండ్రిలో ఇదే రకంగా దళిత యువతి అత్యాచారానికి గురైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో మరో దళిత యువతిని తనకు కాబోయే భర్త ముందే గ్యాంగ్ రేప్…

పెన్షన్లపై ఇంకెన్నాళ్లీ నీతిమాలిన రాతలు?

-అబద్దాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని జగన్ రెడ్డి గుర్తించాలి -రూ.3వేల హామీపై మాట తప్పి ఒక్కొక్కరికి రూ.30వేలు ఎగనామం పెట్టిన జగన్ రెడ్డి -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నిజం చెబితే తల వేయిముక్కలవుతుందనే శాపం జగన్ రెడ్డిని వేధిస్తున్నట్లుంది. నోరు తెరిస్తే అబద్దం చెప్పడం తప్ప ఒక్క రోజు కూడా నిజాలు మాట్లాడడం…

వృద్ధులు

వృద్ధులు అవరు బద్ధులు ఉపకారము నకు బద్ధులు సత్ సలహాలు ఇచ్చుటలో సఖులు బ్రతుకు భాగవతం వినిపించే శుకులు బోధలు చెప్పుటలో బుద్ధులు బోలెడు అనుభవాల బుద్ధులు శాస్త్ర పరిజ్ఞానం లో సిద్ధులు శాంత, సంయమములకు సిద్దులు పలు అంశాల యందు పండితులు సందేశాలు అందించే స్నేహితులు ఈ వేగ యాంత్రిక కాలానికి కాదు బీదలు…

అంగన్వాడి ఆడపడుచులు రోడ్డుపై కూర్చుంటే జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు?

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నందిగామ : నందిగామ పట్టణం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా అంగన్వాడి మహిళలు రాష్ట్ర ప్రభుత్వం వారికి సమస్యలను పరిష్కరించాలంటూ చేస్తున్న దీక్షకు పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతలతో కలసి వారి దీక్షకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య. అధికార పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఏమైపోయారు?…

రాబందులకెందుకు… రైతుబంధు?

– బడా పారిశ్రామికవేత్తలు, నేతలు, బిల్డర్లకూ పెట్టుబడి సాయం ఎందుకు? – వేలు, లక్షల జీతగాళ్లకూ రైతుబంధు ఇస్తారా? – వందల కోట్లు ఖర్చు పెట్టే నేతలకూ రైతుబంధు ఇవ్వాలా? – ఆదాయపన్ను చెల్లించే బడా రైతులకెందుకు పెట్టుబడి సాయం? – 50 ఎకరాలున్న వారికీ రైతుబంధు ఇవ్వడం సమంజసమా? – ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా…