Suryaa.co.in

**

విద్య, వైద్యం, సాంఘిక, ఆత్మీయ పరిచర్యలను విస్తృతంగా నిర్వహించండి

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని – మర్యాదపూర్వకంగా కలిసిన సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధులు గుడివాడ, సెప్టెంబర్ 3: విద్య, వైద్యం, సాంఘిక, ఆత్మీయ పరిచర్యలను విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి…

నందిగామలో గరుడ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

నందిగామ, సెప్టెంబర్ 3: కృష్ణాజిల్లా నందిగామలోని విజయ టాకీస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ కంటి ఆసుపత్రిని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నందిగామ ఎమ్మెల్యే జగన్మోహనరావు, గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా…

ప్రోత్సాహకాల పేరుతో మరోమారు జగన్ రెడ్డి దగా

-పారిశ్రామిక రాయితీల కన్నా పెంచిన విద్యుత్ చార్జీల ద్వారా పీకుడే ఎక్కువ _ ఎంఎస్ఎంఇ లకు బకాయిలు రూ.1600కోట్లు కాగా.ఇచ్చింది 440కోట్లు – స్పిన్నింగ్,టెక్సటైల్ మిల్లుల బకాయిలు రూ.2వేలకోట్లు కాగా.ఇచ్చింది 684కోట్లు – జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగానే పారిశ్రామికాభివృద్ధి రేటు మైనస్ -3.26 శాతానికి! ప్రభుత్వ నిధులు వైసిపి నేతలు లూఠీ చేయబట్టే రాయితీలు…

English

TDP: Vijay Sai cracking jokes on corruption, land grab

YCP MP had North Andhra in his iron grip: Venkanna People not naive to believe Vijay Sai call for complaints AMARAVATI: TDP MLC Buddha Venkanna on Friday accused YSRCP MP Vijay Sai Reddy of committing land grabs and illegalities to…

అవ్వా తాతల పెన్షన్ లలో కోతలు విధించడం జగన్ కే సాధ్యం

– మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అవ్వా తాతల పెన్షన్ లలో కోతలు విధించడం జగన్ కే సాధ్యమైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి వస్తే రూ.3వేలు పెన్షన్ ఇస్తామని చేసిన వాగ్దానం అమలుకాలేదన్నారు. సామాజిక భద్రతను కాపాడాల్సిన…

తల్లిని, చెల్లినే పలకరించని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారు.?

– రాజశేఖర్ రెడ్డి వర్థంతి సభకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు వెళ్లలేదు.? – సీఎంను, నేతలను వైయస్ ఆత్మ వెళ్లొద్దని చెప్పిందా.? -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి జగన్మోహన్ రెడ్డి పదేపదే అక్కచెల్లెమ్మలకు, ఆడబిడ్డలకు తాను మేనమామనని, మహిళ పక్షపాతి నని రెండున్నరేళ్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారు. మహిళలంటే జగన్ కు…

విశాఖలో హోంమంత్రి పర్యటన

విశాఖపట్నం ఆర్.కె.బీచ్ రోడ్ లోని విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, హోంమంత్రి భర్త, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, విజయ నిర్మల, నేవీ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 1971 లో ఇండో-పాక్ యుద్ధంలో భారత వైమానిక…

కూలిన వందేళ్ల మర్రి మాను.. ప్రాణం పోసిన స్థానికులు

మచిలీపట్నం.. ఎల్ఐసీ ఆఫీసు ముందు ఓ పెద్ద మర్రి చెట్టు.. దాని నీడన ఎంతో మంది చిరు వ్యాపారులు బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే వారు. ఎండా కాలంలో చాలా మంది చెట్టు కింద సేదతీరేవారు. దశాబ్దాల తరబడి ఎన్నో పక్షులకు ఆ చెట్టు ఆశ్రయాన్ని ఇచ్చింది. అలాంటి చెట్టు ఉన్నట్టుండి నేలకూలింది. గతంలో ఎన్నో…

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన తాలిబన్లు

-కాసేపట్లో ప్రకటన..! ఆఫ్ఘనిస్థాన్‌లో పాలనా వ్యవహారాలను చేపట్టేందుకు… ప్రయత్నాలను ముమ్మరం చేశారు తాలిబన్లు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్‌ వర్గాలు తెలిపాయి.. ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత.. ఆఫ్ఘన్‌లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష భవనంలో కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధులు తెలిపారు. గత…

కదిరి -పులివెందుల సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షం

-గొల్ల పల్లి తండా వద్ద తెగిపోయిన బ్రిడ్జి పులివెందుల మరియు కదిరి నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతమైన తలుపుల మండలం గొల్ల పల్లి తండా పైభాగంలోని చిన్న పల్లి-ఉడుముల కుర్తి గ్రామాల పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు గురువారం రాత్రి కురిశాయి .ఈ వర్షాలకు గొల్లపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి తెగిపోయింది .రాకపోకలు నిలిచిపోయాయి పులివెందుల సమీపంలోని…